MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhed386c3dc-3ba2-41c2-89e1-1d07a07076a8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhed386c3dc-3ba2-41c2-89e1-1d07a07076a8-415x250-IndiaHerald.jpgప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు క్రిష్ణంరాజు గోపీ క్రిష్ణా బ్యానర్ కూడా కీలక నిర్మాణ భాగస్వామ్యంగా ఉంది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. radhe;prabhas;pooja hegde;prema;india;2019;cinema;saaho;hollywood;love;audience;blockbuster hit;heroine;uv creations;queen;massరాధేశ్యామ్ బ్లాక్ బస్టర్ అనడానికి అదే సాక్ష్యం...?రాధేశ్యామ్ బ్లాక్ బస్టర్ అనడానికి అదే సాక్ష్యం...?radhe;prabhas;pooja hegde;prema;india;2019;cinema;saaho;hollywood;love;audience;blockbuster hit;heroine;uv creations;queen;massSat, 06 Feb 2021 11:00:00 GMTప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు క్రిష్ణంరాజు గోపీ క్రిష్ణా బ్యానర్ కూడా కీలక నిర్మాణ భాగస్వామ్యంగా ఉంది. ఈ సినిమా మీద ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

2019 ఆగస్ట్ 30న ప్రభాస్ సాహో మూవీ రిలీజ్ అయిది. దాని తరువాత దాదాపుగా రెండేళ్ళ తరువాత వస్తున్న మూవీ రాధ్యేశ్యామ్. దాంతో చిత్ర యూనిట్ కూడా చాలా రకాలుగా శ్రద్ధ తీసుకుంటోంది. ఇది అచ్చమైన ప్రేమ కధ. ఒక విధంగా చెప్పాలంటే  దీనిని  పీరియాడికల్ లవ్ స్టోరీగా డిజైన్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా టాలీవుడు టాప్ హీరోయిన్  బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాకు హైలైట్ ఏంటి అని చెప్పాలంటే ముందుగా ప్రభాస్ పూజా హెగ్డే జంట అనే చెప్పాలిట. ఇక ఈ సినిమా మ్యూజిక్ ఒక మ్యాజిక్ అంటున్నారు. అలాగే ఈ సినిమా కేవలం ప్రేమ కధ చిత్రమని సాఫ్ట్ గా సాగిపోదు.

అటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఇటు మాస్ ఆడియన్స్ కి తగినట్లుగా కూడా అన్ని రకాలైన మసాలాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకే హైలైట్ ని చెబుతున్నారు. ఈ మూవీలో యాక్షన్ సీన్లను తీయడానికి హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్ ని రప్పించారు అంటున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ మూవీతో ప్రభాస్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అంటున్నారు. మొత్తానికి కొత్త ఏడాది ప్రభాస్ కెరీర్ లో అద్భుతమైన హిట్ పడనుంది. ఆ సినిమా రాధేశ్యామ్ అని అంతా అంటున్నారు. సో రిలీజ్ కోసం అంతా వెయిటింగ్.






జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>