PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrce7b5f3f-8a4b-4588-99d4-b08881224752-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrce7b5f3f-8a4b-4588-99d4-b08881224752-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోకి టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలున్నాయి. సీఎంగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఆదివారం టిఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కూడా ఇప్పుడు ఒక రకమైన ఆసక్తి ఉన్నది. అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కంటే కూడా భారతీktr;kcr;ktr;bharatiya janata party;warangal;smart phone;huzur nagar;cm;medak;karimnagar;party;mantraకేటిఆర్ సిఎం అయితే వీళ్ళు జంప్...?కేటిఆర్ సిఎం అయితే వీళ్ళు జంప్...?ktr;kcr;ktr;bharatiya janata party;warangal;smart phone;huzur nagar;cm;medak;karimnagar;party;mantraSat, 06 Feb 2021 11:00:00 GMTపార్టీ నేతలు ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశాలున్నాయి. సీఎంగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు టిఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఆదివారం టిఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై కూడా ఇప్పుడు ఒక రకమైన ఆసక్తి ఉన్నది.

అయితే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కంటే కూడా భారతీయ జనతా పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరిగి పోతుంది. భారతీయ జనతా పార్టీతో కొంతమంది అసంతృప్తిగా ఉన్న నేతలు టచ్ లో ఉన్నట్టు ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. సీఎంగా కేటీఆర్ అయితే చాలా మంది సీనియర్ లు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో భారతీయ జనతా పార్టీలోకి వచ్చే నేతల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త ఫోకస్ చేసారని సమాచారం.

త్వరలోనే కొంతమంది నేతలకు ఆయన స్వయంగా ఫోన్ చేసే అవకాశాలున్నాయని టాక్. మరికొంతమందిని బండి సంజయ్ స్వయంగా కలిసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి అని చెప్పాలి. ఒకవేళ మంత్రులు, ఇతర పార్టీల నేతలను తీసుకుంటే ఎవరు వెళ్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు చెందిన చాలా మంది సీనియర్ నేతలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు. సీఎంగా కేటీఆర్ ను ఎంపిక చేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే భావనతో ఉన్న చాలా మంది సీనియర్ నేతలు పార్టీ మారడానికిసిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది.


జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>