MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jacqueline78833ee5-7efe-43e0-9a22-5fd9d2c42ba5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jacqueline78833ee5-7efe-43e0-9a22-5fd9d2c42ba5-415x250-IndiaHerald.jpgబాలీవుడ్, హాలివుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఇక బాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతున్న ప్రియాంక. 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‏ను లవ్ మ్యారెజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్ ఏంజెల్స్‏లో నివాసం ఉంటోంది. ఇక కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంట్లోకి మారింది. ముంబైలోని జుహులో ఉన్న ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. jacqueline;beauty;akshay kumar;aly khan;arjun kapoor;jacqueline fernandez;kumaar;priya;ranveer singh;saif ali khan;salman khan;siddharth;akshay;ali;anjali;bhama;gautham new;gautham;priyanka;sri lanka;veer singhh;bollywood;cinema;hollywood;marriage;love;heroine;pink;arjun 1;kick;kick 2;yami gauthamప్రియాంక చోప్రా పాత ఇంటిని కొన్న జాక్వలిన్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!?ప్రియాంక చోప్రా పాత ఇంటిని కొన్న జాక్వలిన్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!?jacqueline;beauty;akshay kumar;aly khan;arjun kapoor;jacqueline fernandez;kumaar;priya;ranveer singh;saif ali khan;salman khan;siddharth;akshay;ali;anjali;bhama;gautham new;gautham;priyanka;sri lanka;veer singhh;bollywood;cinema;hollywood;marriage;love;heroine;pink;arjun 1;kick;kick 2;yami gauthamSat, 06 Feb 2021 11:00:00 GMTబాలీవుడ్, హాలివుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఇక బాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతున్న ప్రియాంక. 2018లో హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‏ను లవ్ మ్యారెజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్ ఏంజెల్స్‏లో నివాసం ఉంటోంది. ఇక కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కొత్త ఇంట్లోకి మారింది. ముంబైలోని జుహులో ఉన్న ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది.

అయితే ఒకప్పుడు ముంబైలో ప్రియాంక చోప్రా ఉన్న ఇంట్లో ప్రస్తుతం జాక్వలిన్ నివాసం ఉంటోంది. బాంద్రాలోని ఈ ఇంట్లో ప్రియాంక ఎన్నో ఏళ్లు ఉంది. నిక్‌తో పెళ్లి తరువాత ఈ ఇంటి నుంచి ప్రియాంక వెళ్లిపోయింది. ఆ తరువాత వేరే వాళ్లు ఈ ఇంట్లోకి వచ్చారు. తాజాగా ఈ ఇంట్లోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చినట్టు పింక్ విల్లా కథనాన్ని ప్రచురించింది. ఈ ఇల్లు జుహులోని కర్మయోగ్ బంగ్లాలో ఉంది. ఈ ఇంటి విలువ రూ. 7 కోట్లు. నిక్‌తో పెళ్లి తరువాత ఈ జంట శాన్‌ఫ్రాన్సికో‌లో 20 మిలియన్ డాలర్ల పెట్టి ఇల్లు కొనుగోలు చేసింది.

ఇక జాక్వెలిన్ కొత్త బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రా ఆమె కోసం ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. బాలీవుడ్‌లో కొన్నేళ్ల నుంచి సినిమాలు చేస్తున్న జాక్వలిన్.. ముంబైలో ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. మోడలింగ్ రంగం నుంచి జాక్వలిన్ సినిమాల్లోకి వచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామీ గౌతమ్ నటిస్తున్న భూత్ పోలిస్ సినిమాలో జాక్వలిన్ నటిస్తోంది. రణ్ వీర్ సింగ్ కొత్త సినిమాలోనూ జాక్వలిన్ నటిస్తోంది. కిక్ 2 సినిమాలో సల్మాన్ సరసన నటించబోతోంది.

అయితే 2009లో వచ్చిన అల్లాదీన్ సినిమాతో జాక్వలిన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి వెళ్లడానికి ఈ శ్రీలంక బ్యూటీ ప్రయత్నిస్తోంది. ఉమన్ స్టోరీస్ అనే సినిమాతో జాక్వలిన్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఉమన్ స్టోరీస్‌లో ఆరు సినిమాలు ఉండనున్నాయి. ఈ ఆరు సినిమాలను ఆరుగురు మహిళా దర్శకులు తెరకెక్కించనున్నారు. ఇందులో లీనా యాదవ్‌గా జాక్వలిన్ నటిస్తోంది. ట్రాన్స్‌జెండర్ అంజలి లామా ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించనుంది. అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండేలోనూ జాక్వలిన్ నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే రోజు విడుదల కానుంది.


జ‌గ‌న్ నోటిమాటతో ప్ర‌భుత్వానికి అన్ని కోట్లు బొక్కా.. శుద్ధ వేస్ట్ అయ్యిందిగా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>