Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahanati-keerthi-ku-arudaina-gouravam264fe55f-b4c6-41e0-b10d-d590e12d23c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahanati-keerthi-ku-arudaina-gouravam264fe55f-b4c6-41e0-b10d-d590e12d23c0-415x250-IndiaHerald.jpg" మహానటి"సినిమాలో సావిత్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు అయ్యారు.ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు.మహానటి ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో కీర్తి సురేష్ కు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. keerthi suresh;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;savitri;india;cinema;telugu;tamil;twitter;mahanati;dubai;forbes;savithri 1;chitramమహానటి కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం.!మహానటి కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం.!keerthi suresh;mahesh;suresh;keerthi suresh;kirti;parasuram;ram pothineni;savitri;india;cinema;telugu;tamil;twitter;mahanati;dubai;forbes;savithri 1;chitramSat, 06 Feb 2021 08:00:00 GMTసావిత్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన కీర్తి సురేష్ దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు అయ్యారు.ఈ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు.మహానటి ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో కీర్తి సురేష్ కు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.                                                                             

మహానటి సినిమా ద్వారా జాతీయ పురస్కారాన్ని అందుకున్న కీర్తి సురేష్ మరి ఒక అరుదైన ఘనతను సాధించింది.ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. `థర్టీ అండర్ థర్టీ` పేరుతో 30 సంవత్సరాలలోపు ఉన్న ప్రతిభావంతులైన 30 మంది పేర్లను ఫోర్బ్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన వారి పేర్లను పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే నటన రంగం నుంచి 28 ఏళ్ల కీర్తిసురేష్  ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

ఫోర్బ్స్ జాబితాను తన పేరును దక్కించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు.ఫోర్బ్స్ థర్టీ అండర్ థర్టీ జాబితాలో చోటు దక్కించుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు అంటూ కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలిసిన కీర్తి సురేష్ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే కీర్తి సురేష్ మహేష్ బాబు దర్శకత్వంలో పరశురామ్ దర్శకత్వంలో" సర్కారీ వారి పాట" చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.


టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

రచ్చకెక్కిన క్రాక్ వివాదం...నిర్మాత మీద గోపీచంద్ ఫిర్యాదు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>