MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maro-sarikotha-konamolo-mana-mundhuku-rabothuna-swittysetty1f646767-b3e7-4052-bc07-dbb99ca5f16e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maro-sarikotha-konamolo-mana-mundhuku-rabothuna-swittysetty1f646767-b3e7-4052-bc07-dbb99ca5f16e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ అగ్ర కథానాయకి గా అనుష్క కి ఎన్నో రికార్డులు వున్నాయి. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘భాగమతి’ సినిమా తరువాత రెండు సంవత్సరాలు కష్టపడి ‘నిశ్శబ్దం’ సినిమా చేసింది అనుష్క.కోలీవుడ్ క్రేజీ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో అనుష్క మూగ మరియు చెవుడు కలిగిన అమ్మాయిగా కనిపించింది.మాటలు లేకుండా హావభావాలు ప్రదర్శించాల్సిన ఛాలెంజింగ్ పాత్ర అది. ఇందుకోసం కొన్ని నెలల పాటు ట్రైనింగ్ కూడా తీసుకుంది. ట్రైనర్ ను కూడా పెట్టanushka-shetty;anoushka;madhavan;hema;hemanth;kona venkat;madhukar;venkat;india;tollywood;cinema;amazon;kollywood;media;population;letter;heroine;bhagamathi;chitramఅనుష్క ఖాతాలో చెత్త రికార్డు... తక్కువ టీఆర్పీ నమోదు చేసిన నిశబ్దం సినిమా...అనుష్క ఖాతాలో చెత్త రికార్డు... తక్కువ టీఆర్పీ నమోదు చేసిన నిశబ్దం సినిమా...anushka-shetty;anoushka;madhavan;hema;hemanth;kona venkat;madhukar;venkat;india;tollywood;cinema;amazon;kollywood;media;population;letter;heroine;bhagamathi;chitramSat, 06 Feb 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ అగ్ర కథానాయకి గా అనుష్క కి ఎన్నో రికార్డులు వున్నాయి. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ‘భాగమతి’ సినిమా  తరువాత రెండు సంవత్సరాలు  కష్టపడి ‘నిశ్శబ్దం’ సినిమా చేసింది అనుష్క.కోలీవుడ్ క్రేజీ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో అనుష్క మూగ మరియు చెవుడు కలిగిన అమ్మాయిగా కనిపించింది.మాటలు లేకుండా హావభావాలు ప్రదర్శించాల్సిన ఛాలెంజింగ్ పాత్ర అది. ఇందుకోసం కొన్ని నెలల పాటు ట్రైనింగ్ కూడా తీసుకుంది. ట్రైనర్ ను కూడా పెట్టుకుని.. ఎన్నో వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది. అనుష్క అంత కష్టపడినా.. సినిమాకి మాత్రం మంచి ఆదరణ దక్కలేదు.హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ మరియు ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థల పై విశ్వప్రసాద్ మరియు కోన వెంకట్ లు కలిసి నిర్మించారు.

నిజానికి థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యాల్సి వచ్చింది. అక్కడ మొదట ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. కానీ తరువాత నుండీ ఎక్కువ మంది వీక్షించడం వలన ఈ చిత్రం కొన్న అమెజాన్ వారు సేఫ్ అయిపోయారు.చాలా రోజుల  తరువాత వచ్చిన అనుష్క సినిమా కాబట్టి..జనాలు బాగానే చూశారు.ఇక సినిమా కూడా బాగానే గట్టేక్కింది.

అయితే ఇటీవల ఈ చిత్రం ప్రీమియర్ ను జీ తెలుగు వారు టెలికాస్ట్ చేశారు. కానీ ఇక్కడ కూడా ఈ చిత్రానికి ఆదరణ దక్కలేదు. దాంతో కేవలం 3.92 టి.ఆర్.పి రేటింగ్ మాత్రమే నమోదయ్యింది.ఇది అనుష్క కెరియర్ లో చెత్త రికార్డు అనే చెప్పాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>