Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yogad947d35b-ea51-415a-bb24-e9fa02808ebc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yogad947d35b-ea51-415a-bb24-e9fa02808ebc-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో యువత యోగ అంటే అదొక శరీర వ్యాయామం అని భావిస్తుంటారు. అందువల్ల శరీరం కోసం యోగా కాకుండా జిమ్ కి వెళ్లడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. యోగ అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, యోగం అనేది మనసుకు సంబంధించినదని చెప్పవచ్చు. మన మనస్సును సరైన క్రమంలో ఉంచడానికి యోగా తప్పనిసరి. యోగ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ప్రాచుర్యంలో ఉంది. yoga;jeevitha rajaseskhar;yogaయువత తన లక్ష్యాన్ని అధిరోహించటానికి , ఇవి పాటించడం తప్పనిసరి..!యువత తన లక్ష్యాన్ని అధిరోహించటానికి , ఇవి పాటించడం తప్పనిసరి..!yoga;jeevitha rajaseskhar;yogaSat, 06 Feb 2021 10:00:00 GMTయోగా కాకుండా జిమ్ కి వెళ్లడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. యోగ అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు, యోగం అనేది మనసుకు సంబంధించినదని చెప్పవచ్చు. మన మనస్సును సరైన క్రమంలో ఉంచడానికి యోగా తప్పనిసరి. యోగ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచే ప్రాచుర్యంలో ఉంది.                                             

మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఎంతో ముఖ్యమైనవి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనషి ఈనాలుగింటిని ఆధారం చేసుకొని మనిషి ప్రవర్తన ఏర్పడి ఉంటుంది. ఈ అస్తిత్వంలో మూడవదైన
బుద్ధి ద్వారానే కార్యాచరణ జరుగుతుంది. కానీ మన మనస్సు స్థిరత్వం లేనిది, చంచలమైనది కావడం వల్ల బుద్ధి తప్పుదోవ పడుతోంది. ప్రస్తుత కాలంలోని యువత ఎక్కువ భాగం సెల్, ఇంటర్నెట్, మత్తు పదార్థాలు వంటి వాటికి బానిస కావడం వల్ల వారి బుద్ధి గతి తప్పి వారి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా పోతుంది.

చాలా మంది విద్యార్థులు యోగా చేయాలంటే అది ముసలి వారి చేసుకునేది మాకెందుకు అనే భావనతో మాట్లాడుతుంటారు. కానీ యోగా చేయడం వల్ల విద్యార్థుల మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. దీనిద్వారా చదువులో నూటికి నూరు మార్కులు సాధించగలడు. ఏ విద్యార్థి అయినా సంచలన విజయం సాధిస్తున్నాడు అంటే అతని మానసిక  ప్రలోభావం నుంచి బయట పడినట్లు అని అర్థం. అటువంటి వ్యక్తులు సాధించని విషయం అంటూ ఏదీ ఉండదు. మన మనసును నిగ్రహించుకోవడం వల్ల ఉన్నత స్థితిని చేరుకోగలం


కేంద్రం అదిరిపోయే స్కీమ్.. పది రూ.లు డిపాజిట్ చేస్తే చేతికి 1.6 లక్షలు..

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>