MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-neel-salard19e971d-8292-40fc-88e0-e86278fc3794-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-neel-salard19e971d-8292-40fc-88e0-e86278fc3794-415x250-IndiaHerald.jpgకేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఓ చరిత్రను సృష్టించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా దాదాపు అన్ని ఇండ్రస్టీల్లో మంచి విజయాన్ని అందుకుంది.. దాంతో అగ్ర హీరోలు అందరూ ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తిని కనబరిచారు..ఇపprashanth neel salar;prabhas;prasanth;prashanth neel;india;bollywood;cinema;hollywood;f2;kannada;remake;director;kgf;prasanth neel;prashant kishor"పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలు చేయకండి".. వాళ్లపై కోపంతో మండిపోతున్న సలార్ డైరెక్టర్..??"పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి ప్రచారాలు చేయకండి".. వాళ్లపై కోపంతో మండిపోతున్న సలార్ డైరెక్టర్..??prashanth neel salar;prabhas;prasanth;prashanth neel;india;bollywood;cinema;hollywood;f2;kannada;remake;director;kgf;prasanth neel;prashant kishorSat, 06 Feb 2021 18:00:00 GMTకేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఓ చరిత్రను సృష్టించాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా దాదాపు అన్ని ఇండ్రస్టీల్లో మంచి విజయాన్ని అందుకుంది.. దాంతో అగ్ర హీరోలు అందరూ ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తిని కనబరిచారు..ఇప్పుడు కె.జి.ఎఫ్ పార్ట్2 ను తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు.. దీంతో.. 'కేజీఎఫ్ చాప్టర్-2' కోసం ఈ చిత్ర అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

త్వరలోనే 'కె.జి.ఎఫ్2' తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోన్న ఆయన.. మరోపక్క ప్రభాస్ హీరోగా 'సలార్' అనే యాక్షన్ మూవీ కూడా చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు.దీనిని కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.'హోంబలె' నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసాడు ప్రశాంత్ నీల్.హీరోయిన్‌గా శ్రుతిహాసన్ ను ఖరారు చేసినట్టు ఈ మధ్యనే ప్రకటించారు.అయితే గత కొద్ది రోజుల నుండీ ఈ చిత్రం ఓ హాలివుడ్ సినిమాకి రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది.
 
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయం పై డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు కోపం వచ్చింది. 'ఈ చిత్రం దేనికీ రీమేక్ కాదు, సీక్వెల్ కూడా కాదు. మీరనుకుంటున్నట్టు ఏ హాలీవుడ్, బాలీవుడ్ సినిమాకి కాపీ కూడా కాదు.విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చెయ్యకండి.ఇది ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని రాసి.. డెవలప్ చేసిన కథ' అంటూ చాలా ఘాటుగా స్పందించాడు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉండగా..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బొగ్గు గనుల్లో జరుగుతుంది..షూటింగ్ ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!







విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>