MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krishnaveni3d8db753-55e0-474b-803a-3619c42ae48c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/krishnaveni3d8db753-55e0-474b-803a-3619c42ae48c-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో స్టార్ డమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు.. ఒకవేల ఒకేలా ఉన్న వారికి డబ్బు ఉండాలని ఏమీ లేదు. స్టార్స్ గా ఉన్నంత మాత్రాన వారికి డబ్బుకు కొదువేం ఉండవని సామాన్యులు అనుకుంటారు. కానీ పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్లు ఎవరి కష్టాలు వారికే ఉంటాయి. ఫేడ్ అవుట్ అయ్యాక వారి బాధలు చెప్పువాడు వర్ణనాతీతంగా ఉంటాయి.. సగం పాపులారిటీ తో వారు బయటకి వెళ్లి ఏపనిచేయలేరు. ఇంట్లో ఉందామా అంటే పూట గడవదు.. దీంతో స్టార్స్ పరిస్థితి తలచుకుంటే నే భయమేస్తుంది.. krishnaveni;amrutha;jeevitha rajaseskhar;krishna;rajitha;seetha;tara;american samoa;cinema;industry;comedian;hero;heroine;silver screen;julayi;indian;malliswariఒకప్పటి స్టార్ హీరోయిన్.. అమెరికా లో పనిమినిషిగా ఎంత కష్టపడుతుందో..?ఒకప్పటి స్టార్ హీరోయిన్.. అమెరికా లో పనిమినిషిగా ఎంత కష్టపడుతుందో..?krishnaveni;amrutha;jeevitha rajaseskhar;krishna;rajitha;seetha;tara;american samoa;cinema;industry;comedian;hero;heroine;silver screen;julayi;indian;malliswariSat, 06 Feb 2021 06:00:00 GMTసినిమా ఇండస్ట్రీ లో స్టార్ డమ్ ఎప్పుడు ఒకేలా ఉండదు.. ఒకవేల ఒకేలా ఉన్న వారికి డబ్బు ఉండాలని ఏమీ లేదు. స్టార్స్ గా ఉన్నంత మాత్రాన వారికి డబ్బుకు కొదువేం ఉండవని సామాన్యులు అనుకుంటారు. కానీ పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అన్నట్లు ఎవరి కష్టాలు వారికే ఉంటాయి. ఫేడ్ అవుట్ అయ్యాక వారి బాధలు చెప్పువాడు వర్ణనాతీతంగా ఉంటాయి.. సగం పాపులారిటీ తో వారు బయటకి వెళ్లి ఏపనిచేయలేరు. ఇంట్లో ఉందామా అంటే పూట గడవదు.. దీంతో స్టార్స్ పరిస్థితి తలచుకుంటే నే భయమేస్తుంది..

ఇలానే నటి కృష్ణ వేణి పరిస్థితి ఉంది. హాస్య నటి గా మరియు హీరోయిన్ గా ఏ స్థాయిలో మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వెలిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ రోజుల్లో ఈమె పని చెయ్యని హీరో లేడు దర్శకుడు లేదు అని చెప్పడం లో ఏ మాత్రం సందేహం లేదు, ఆ స్థాయిలో ఈమె హవా అప్పట్లో నడిచింది. అయితే ఇప్పటి పరిస్థితులను ఆమె ఓ ఇంటర్వ్యూ లో వివరించింది.తన జీవితం లో ఎన్నో కష్టాలు అనుభవించాను అని , ఒక్కనొక్క సమయం లో పూట గడవడానికి ఒక్క 90 సంవత్సరాల పెద్ద మనిషి ఇంట్లో పని మనిషి గా కూడా పని చేశాను అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది, అన్ని కష్టాలు పడిన ఇప్పుడు మేము చాల సుఖం గా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చింది కృష్ణ వేణి..

సినీ కెరీర్ లో ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలతోను మరియు కమెడియన్ గాను ఒక్క రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది ,ఇక మానెవ్వరికి తెలియని విషయం ఏమిటి అంటే కృష్ణ వేణి చెల్లెలు, కృష్ణ వేణి అక్క కూతుర్లు కూడా సినిమా ఆర్టిస్టులే,వాళ్ళు ఎవరో కాదు, అమృతం , అమ్మమ్మ డాట్ కామ్, అమ్మ చెప్పింది, రాధా మధు వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో కనిపించిన రాగిణి కృష్ణ వేణి గారికి స్వయానా సొంత చెల్లెలు అవుతారు, ఇక పోతే మల్లీశ్వరి ,కొత్త బంగారు లోకం , కబడ్డీ కబడ్డీ , జులాయి మరియు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో నటించిన రజిత స్వయానా కృష్ణ వేణి గారి అక్క కూతురు అవుతారు.


ఒక్క గ్లాస్ నిమ్మరసం తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>