MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sports-pradhanamshanga-vachian-telugu-cinemalento-telusa19667eca-2c34-42d4-8f9f-900a927b774f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sports-pradhanamshanga-vachian-telugu-cinemalento-telusa19667eca-2c34-42d4-8f9f-900a927b774f-415x250-IndiaHerald.jpgస్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు? పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకూ అందరూ ఇష్టపడేవి ఈ గేమ్స్ . ఇక దర్శక నిర్మాతలు ఈ స్పోర్ట్స్ ని ప్రధానాంశంగా చేసుకుని,వాటిపై సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గేమ్స్ పట్ల అవగాహన ఉంటే చాలు, దాని చుట్టూనే కథ అల్లుకొని సినిమాగా తీసి, ప్రతి సినిమా హిట్, ఫట్ తో సంబంధం లేకుండానే ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పటి వరకు క్రీడలను ప్రధానాంశంగా చేసుకుని, వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం.mahesbabu,cricket,kabadi;sports;mahesh;venkatesh;nani;nithin;bhumika chawla;aswini;kausalya;pradeep;pradeep rawat;rani;rajamouli;vijay;cricket;geum;cinema;telugu;whistle;foot ball;school;k e krishnamurthy;tamil;majili;jersey;hindi;usha mulpuri;girl;joseph vijay;college;nithin reddy;father;dangal;bheemili;golconda;parugu;chitramస్పోర్ట్స్ ప్రధానాంశంగా వచ్చిన తెలుగు సినిమాలేంటో తెలుసా..స్పోర్ట్స్ ప్రధానాంశంగా వచ్చిన తెలుగు సినిమాలేంటో తెలుసా..mahesbabu,cricket,kabadi;sports;mahesh;venkatesh;nani;nithin;bhumika chawla;aswini;kausalya;pradeep;pradeep rawat;rani;rajamouli;vijay;cricket;geum;cinema;telugu;whistle;foot ball;school;k e krishnamurthy;tamil;majili;jersey;hindi;usha mulpuri;girl;joseph vijay;college;nithin reddy;father;dangal;bheemili;golconda;parugu;chitramSat, 06 Feb 2021 12:00:00 GMTస్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండని వారు ఎవరు? పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకూ అందరూ ఇష్టపడేవి ఈ గేమ్స్  . ఇక దర్శక నిర్మాతలు ఈ స్పోర్ట్స్ ని ప్రధానాంశంగా చేసుకుని,వాటిపై సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా గేమ్స్ పట్ల అవగాహన ఉంటే చాలు, దాని చుట్టూనే కథ అల్లుకొని సినిమాగా తీసి, ప్రతి సినిమా హిట్, ఫట్ తో సంబంధం లేకుండానే ప్రేక్షకులను అలరించాయి. అయితే ఇప్పటి వరకు క్రీడలను ప్రధానాంశంగా చేసుకుని, వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం.

 సై :
కాలేజీ ప్లే గ్రౌండ్ కోసం సిటీలోని పెద్ద రౌడీ గ్యాంగ్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి జరిగే ఫైట్ స్టోరీ. ఇక నితిన్ హీరోగా, రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా  ప్రత్యేక పాత్రలో నటించగా,ప్రదీప్ రావత్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమాలో "రగ్బి " క్రీడను ప్రధానాంశంగా చేసి చూపించారు.

కౌసల్య కృష్ణమూర్తి :
"క్రికెట్ " ప్రధానాంశంగా వచ్చిన ఈ సినిమా, ఒక గేమ్ ఆడడానికి అమ్మాయి, అబ్బాయితో సంబంధం లేదని, ఆడగల సత్తా ఉంటే ఎవరైనా రాణించగలరని ఈ సినిమా ద్వారా చెప్పారు.


విజిల్ :
విజయ్ హీరోగా తమిళ డబ్బింగ్ మూవీని తెలుగులోకి అనువాదించారు. ఇక ఈ సినిమా కూడా "ఫుట్ బాల్"  క్రీడ ప్రధానాంశంగా తెరకెక్కింది.

దంగల్ :
హిందీ చిత్రం  తెలుగులో అనువదించబడింది. ఇక ఈ సినిమాలో "కుస్తీ " పోటీలను ఆధారంగా చేసుకొని  తెరకెక్కించారు.

గురు :
వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో" బాక్సింగ్" ను ప్రధానాంశంగా తెరకెక్కించారు.

 అశ్విని :
పరుగుల రాణి పిటి ఉష ని ఓడించిన అశ్విని, తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అశ్విని  కథానాయికగా వచ్చిన అశ్విని చిత్రంలో మనల్ని అలరించిన క్రీడా "పరుగు " పందెం.

ఒక్కడు:
మహేష్ బాబు నటించిన సినిమాలలో బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఒక్కడు. నాని, భూమిక కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో "కబడ్డీ " ప్లేయర్ గా మహేష్ నటించారు.

జెర్సీ , భీమిలి కబడ్డీ జట్టు, మజిలీ,గోల్కొండ హై స్కూల్, భద్రాచలం, తమ్ముడు,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, కబడ్డీ కబడ్డీ, బావ,మనసారా వంటి ఎన్నో చిత్రాలు క్రీడలను ప్రధానాంశంగా చేసుకుని తెరకెక్కించారు.




టాటా నుంచి విడుదలైన మరో బడ్జెట్ కారు ఇదే.. ధర ఎంతంటే..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>