Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/bhayamkarmaaina-jalubu-jwaram-daggunu-nimishallo-mayam-chese-ayurveda-vaidyamf49be6d0-84dd-46e2-b176-95f707f4e9e6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/health/movies_news/bhayamkarmaaina-jalubu-jwaram-daggunu-nimishallo-mayam-chese-ayurveda-vaidyamf49be6d0-84dd-46e2-b176-95f707f4e9e6-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో వాతావరణంలో మార్పుల కారణంగా ఇబ్బందులు తలెత్తడంతో లాంటివి జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక పాతతరం వారితో పోలిస్తే నేటి తరం వారిలో రోగ నిరోధక శక్తి ఎంతో తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంతో మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చలికాలంలో అయితే ఇంకెంతో మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రోజు రోజుకు చలి తగ్గుతుందేమో అని ఎదురు చూసినప్పటికీ చలి తీవ్రత మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్cold;air;cheque;garlic;aqua;shaktiముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. చిన్ని చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..?ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. చిన్ని చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..?cold;air;cheque;garlic;aqua;shaktiSat, 06 Feb 2021 13:30:00 GMTశక్తి ఎంతో తక్కువగా ఉంటున్న  నేపథ్యంలో ప్రస్తుతం ఎంతో మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చలికాలంలో అయితే ఇంకెంతో మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  ఇక రోజు రోజుకు చలి తగ్గుతుందేమో అని ఎదురు చూసినప్పటికీ చలి  తీవ్రత మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే  జరుపుతున్నారు జనాలు.


 ఇక అదే సమయంలో ఇక తెల్లవారు 10 గంటల వరకు కూడా చుట్టూ మంచూ  పేరుకుపోయి ఉంటుండడంతో అందరూ ఇష్టం లేకపోయినప్పటికీ మంచు లోనే  తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా చలికాలంలో తరచు వాతావరణంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా మార్పులు జరిగిన సమయంలో ఎంతో మంది అస్వస్థతకు గురి కావడానికి అవకాశం ఉంటుంది.  అందుకే ఇలా వాతావరణంలో మార్పులు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి అని  అటు నిపుణులుకూడా సూచిస్తూ ఉంటారు. అయితే వాతావరణం మారిన సమయంలో జలుబు ముక్కుదిబ్బడ లాంటివి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని.



 ప్రస్తుతం చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా జలుబు దరిచేరే అవకాశం ఉంటుంది. తద్వారా ముక్కు దిబ్బడ కూడా ఇబ్బంది పెడుతుంది. ముక్కుదిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి. రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా తినాలి. ఉల్లిపాయను సగానికి కట్ చేసి వాటి వాసన పీల్చాలి.నిమ్మరసం నల్ల మిరియాలు పొడి ముక్కు పై రాయాలి. అంతే కాకుండా టమాటా జ్యూస్ తాగడం వల్ల కూడా ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?

కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>