Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-dhee-1395d5fbcf-badb-4f61-9a2b-e830c5698b46-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-dhee-1395d5fbcf-badb-4f61-9a2b-e830c5698b46-415x250-IndiaHerald.jpgటిక్ టాక్ తో ఫేమస్ అయిన దెపికా పిల్లి బుల్లితెర మీద అవకాశాన్ని అందుకుంది. ఈటివి ప్రెస్టిజియస్ డ్యాన్స్ షో ఢీ 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోలో రష్మితో పాటు దీపిక కూడా ఒక టీం లీడర్ గా కనిపిస్తుంది. టిక్ టాక్ వీడియోస్ తో పాపులర్ అయిన ఈ అమ్మడు ముందు బుల్లితెర మీద తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఢీ షో ఆఫర్ ను ఓకే చేసింది. అయితే షోలో ఆల్రెడీ జడ్జులు, టీం లీడర్స్ అంతా పాత వారే. కొత్తగా కనిపిస్తుంది దీపిక మాత్రమే. deepika-dhee-13;deepika;comedy;heroine;silver screen;leader;etvహీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!deepika-dhee-13;deepika;comedy;heroine;silver screen;leader;etvSat, 06 Feb 2021 08:50:24 GMTఈటివి ప్రెస్టిజియస్ డ్యాన్స్ షో ఢీ 13వ సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోలో రష్మితో పాటు దీపిక కూడా ఒక టీం లీడర్ గా కనిపిస్తుంది. టిక్ టాక్ వీడియోస్ తో పాపులర్ అయిన ఈ అమ్మడు ముందు బుల్లితెర మీద తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఢీ షో ఆఫర్ ను ఓకే చేసింది. అయితే షోలో ఆల్రెడీ జడ్జులు, టీం లీడర్స్ అంతా పాత వారే. కొత్తగా కనిపిస్తుంది దీపిక మాత్రమే.

అందుకే ఢీ 13లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుంది. కొన్ని ఆమె క్లోజప్ షాట్స్ షోకి క్రేజ్ తెస్తున్నాయి. అందుకే ఢీ 13 కెమెరా మెన్లు దీపిక మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతేకాదు రష్మిని అక్క అంటూ అమ్మడు చేస్తున్న కామెడీ కూడా అలరిస్తుంది. దీపిక క్లోజ్ అప్ షాట్స్ హైలెట్ అవుతున్నాయని చెప్పొచ్చు. న్యూ ఫేస్ కాబట్టి ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియెన్స్. అంతేకాదు దీపిక కేవలం బుల్లితెర మీద ఆగిపోకూడదని ఆమె హీరోయిన్ మెటీరియల్ అని అందరు అంటున్నారు.

స్మాల్ స్క్రీన్ షోలోనే ఇలా ఎట్రాక్ట్ చేస్తున్న అమ్మడు సినిమాలో హీరోయిన్ గా చేస్తే మాత్రం తప్పకుండా మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీపికకు ఏ దర్శకుడు ఛాన్స్ ఇస్తాడో చూడాలి. తప్పకుండా దీపిక సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటుతుందని చెప్పొచ్చు. ఢీ 13 ఈ సీజన్ ముగిసే సరికి దీపిక ఇంకాస్త క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.                        




బీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>