Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/share-market-reaches-new-hieghts-becomes-news7d9d33ae-8c23-4ba9-81bc-362e912fce18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/share-market-reaches-new-hieghts-becomes-news7d9d33ae-8c23-4ba9-81bc-362e912fce18-415x250-IndiaHerald.jpgపేద ప్రజలందరికీ ఎంతగానో ప్రయోజనం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అందిస్తుందన్న విషయం తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన అనే పథకం లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులలో సుకన్య సమృద్ధి యోజన లో అకౌంట్ తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ పథకం ద్వారా అధిక వడ్డీ అందిస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ప్రయmoney;adah sharma;sukanya;rbi;marriage;central governmentకేంద్రం అదిరిపోయే స్కీమ్.. పది రూ.లు డిపాజిట్ చేస్తే చేతికి 1.6 లక్షలు..కేంద్రం అదిరిపోయే స్కీమ్.. పది రూ.లు డిపాజిట్ చేస్తే చేతికి 1.6 లక్షలు..money;adah sharma;sukanya;rbi;marriage;central governmentSat, 06 Feb 2021 10:20:00 GMTకేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల తల్లిదండ్రుల కోసం సుకన్య  సమృద్ధి యోజన పథకాన్ని అందిస్తుందన్న  విషయం తెలిసిందే. సుకన్య సమృద్ధి యోజన అనే పథకం లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులలో  సుకన్య సమృద్ధి యోజన లో  అకౌంట్ తీసుకుంటూ ఉంటారు.  ఇక ఈ పథకం ద్వారా అధిక వడ్డీ అందిస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా బెనిఫిట్స్ ను అంధిస్తుంది కేంద్ర ప్రభుత్వం.


 ఇక ప్రతి తల్లిదండ్రులు కూడా తమ కూతురికి బంగారు భవిష్యత్తు అందించాలని అనుకుంటారు. అయితే ఇలా బంగారు భవిష్యత్తు కానుకగా ఇవ్వాలి అనుకున్నవారు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో చేరడం ఎంతో బెటర్. ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి డబ్బులు అందిస్తుంది. దీని కోసం మీరు పెద్దగా చేసేది ఏమి  లేదు రోజుకి ఒక్క 10 రూ. ఆదా చేస్తే సరిపోతుంది.  మీ కూతురికి పదేళ్ల లోపు వయసు ఉంటే సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరడానికి అవకాశం ఉంటుంది.  మీరు కేవలం నెలకు 250 రూపాయల తో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవొచ్చు.  1.6 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు ఇక పదేళ్లలోపు ఆడపిల్లల పేర్లు సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేస్తే..  ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.



 ఈ స్కీం లో చేరితే పన్ను మినహాయింపు లభించడంతోపాటు 7.6 శాతం వృద్ధి రేటు కూడా లభిస్తుంది ఇక అకౌంట్ 21ఏళ్ళు..  పదిహేను ఏళ్ళు  మాత్రమే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు మీరు ఏడాదికి రూ.3,650 (రోజుకు రూ.10 ఆదా చేయాలి) సుకన్య అకౌంట్‌లో డిపాజిట్ చేస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.1.6 లక్షలు వస్తాయి. ప్రస్తుతం ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లి చేయడానికి లేదా మంచి చదువులు చదివించడానికి సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పాలి.


జగడ్డ : నిమ్మగడ్డ యాక్షన్ కి టీడీపీకి వణుకు...?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>