PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-s-focus-on-tamil-nadub895f24e-58d0-4635-aea0-c09b1727f96c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhi-s-focus-on-tamil-nadub895f24e-58d0-4635-aea0-c09b1727f96c-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రేవంత్ రెడ్డి విషయంలో కాస్త జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి బలమైన నేత కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను వాడుకోవడం లేదు. ఆయనను అనేక ఇబ్బందులను ఆ పార్టీ పెడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డిని సమర్థవంతంగా వాడుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నా సరే ఆయన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు నుంచి కూడా వివాదాస్పద నిర్ణయాలతో వెళ్తుంది. 2018 ఎన్నికలకు ముందు ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించిన సరే ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్rahul gandhi;bhavana;rahul new;rahul;revanth;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;revanth reddy;congress;rahul sipligunj;reddy;partyరేవంత్ ని ఇంటికి పిలిచిన రాహుల్ గాంధీ...?రేవంత్ ని ఇంటికి పిలిచిన రాహుల్ గాంధీ...?rahul gandhi;bhavana;rahul new;rahul;revanth;k l rahul;rahul gandhi;mohandas karamchand gandhi;revanth reddy;congress;rahul sipligunj;reddy;partySat, 06 Feb 2021 12:00:00 GMTరేవంత్ రెడ్డి విషయంలో కాస్త జాగ్రత్త వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి బలమైన నేత కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను వాడుకోవడం లేదు. ఆయనను అనేక ఇబ్బందులను ఆ పార్టీ పెడుతున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రేవంత్ రెడ్డిని సమర్థవంతంగా వాడుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నా సరే ఆయన విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు నుంచి కూడా వివాదాస్పద నిర్ణయాలతో వెళ్తుంది. 2018 ఎన్నికలకు ముందు ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించిన సరే ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైలెంట్ అయింది.

ఇక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకు అప్పగిస్తే మంచిదనే భావనతో చాలామంది రాజకీయ పరిశీలకులు ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  నేతలు మాత్రం ఈ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారు. కచ్చితంగా పార్టీ ప్రక్షాళన అవుతుందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితి అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు అనుసరిస్తున్న వైఖరిని ఆయన రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి వివరించే అవకాశాలున్నాయని సమాచారం.

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ నేతలతో కాకుండా రేవంత్ రెడ్డి తో మాత్రమే రాహుల్ గాంధీతో సమావేశం అవకాశాలు ఉన్నాయని  అంటున్నారు. రేవంత్ రెడ్డిని స్వయంగా ఇంటికి పిలిపించుకొని రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే ఆహ్వానం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి త్వరలో సమాచారం రానుంది. రేవంత్ రెడ్డి తర్వాత సీతక్కతో రాహుల్ గాంధీ నేరుగా సమావేశమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారాయి.


జగడ్డ: చిత్తూరులో టీడీపీ బంఫర్ ఆఫర్..ఒక్క నామినేషన్ కు అంతనా?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?

కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!

జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>