PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/in-that-three-places-will-jagan-kapu-kastaraa-or-pawan-kachukuntarab7a636d8-cb24-4ccb-aad3-4d56efe770c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/in-that-three-places-will-jagan-kapu-kastaraa-or-pawan-kachukuntarab7a636d8-cb24-4ccb-aad3-4d56efe770c9-415x250-IndiaHerald.jpgఇక మూడు నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు ఎక్కువగా జగన్‌కు మద్ధతు తెలిపారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో వారు ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల కంటే ఇప్పుడు పరిస్తితి కాస్త మారినట్లే కనబడుతుంది. టీడీపీకి కాస్త పుంజుకుంది. జనసేన కూడా యాక్టివ్‌గా ఉంది. ఒకవేళ వైసీపీ, టీడీపీలతో పాటు జనసేన కూడా బరిలో ఉంటే, ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. jagan pawan;pawan;krishna river;andhra pradesh;janasena;2019;assembly;letter;ycp;janasena party;avanigadda;pedanaఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?jagan pawan;pawan;krishna river;andhra pradesh;janasena;2019;assembly;letter;ycp;janasena party;avanigadda;pedanaSat, 06 Feb 2021 07:50:00 GMTఏపీ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇప్పటికే రెండు విడతల నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. ఇక మూడు విడత నామినేషన్ ప్రక్రియ మొదలు కానుంది. మొదట రెండు విడతల్లోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు హోరాహోరీగా నామినేషన్స్ వేశాయి. అలాగే జనసేన సైతం తమకు పట్టున్న చోట్ల నామినేషన్స్ వేసుకుని వచ్చింది. అయితే కొన్నిచోట్ల జనసేన వైసీపీతో కలిసి పొత్తు పెట్టుకుని పంచాయితీ బరిలో దిగితే, మరికొన్నిచోట్ల టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో మూడో విడతలో ఎలాంటి రాజకీయం నడుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం డివిజన్‌కు మూడో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ డివిజన్ పరిధిలో పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక మూడు నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు ఎక్కువగా జగన్‌కు మద్ధతు తెలిపారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ ఇచ్చారు.

అయితే ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్లో వారు ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల కంటే ఇప్పుడు పరిస్తితి కాస్త మారినట్లే కనబడుతుంది. టీడీపీకి కాస్త పుంజుకుంది. జనసేన కూడా యాక్టివ్‌గా ఉంది. ఒకవేళ వైసీపీ, టీడీపీలతో పాటు జనసేన కూడా బరిలో ఉంటే, ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

పవన్ అభిమానులు, కాపు యువత జనసేనకు మద్ధతుగా ఉన్నారు. తమకు బలం ఉన్నచోట ఒంటరిగా బరిలో దిగి, బలం లేని చోట టీడీపీకి సపోర్ట్ ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికైతే ఈ మూడు నియోజకవర్గాల్లో కాపులు వైసీపీకి దెబ్బ వేసే అవకాశాలు ఉన్నాయనే చెప్పొచ్చు. 


టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

రచ్చకెక్కిన క్రాక్ వివాదం...నిర్మాత మీద గోపీచంద్ ఫిర్యాదు !

జగడ్డ: అధికారుల్ని బెదిరించడంలో నిమ్మగడ్డను మించిపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>