PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temples-constructionec7db20a-54e7-4290-bb93-67233760ea26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temples-constructionec7db20a-54e7-4290-bb93-67233760ea26-415x250-IndiaHerald.jpgఓవైపు వరుస ఆలయాల దాడుల విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి మరియు ప్రత్యర్థి పార్టీలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. జగన్ పార్టీనే ఇదంతా చేసిందన్న ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుండి గట్టిగా వినిపిస్తున్నాయిtemples construction;amala akkineni;bhavana;deva;editor mohan;tiru;jagan;andhra pradesh;tirupati;chief minister;fire;husband;tdp;ycp;sv mohan reddy;reddy;party;tirumala tirupathi devasthanamఏపీలో 500 గుళ్ల కట్టడానికి టీటీడీ శ్రీకారం...!ఏపీలో 500 గుళ్ల కట్టడానికి టీటీడీ శ్రీకారం...!temples construction;amala akkineni;bhavana;deva;editor mohan;tiru;jagan;andhra pradesh;tirupati;chief minister;fire;husband;tdp;ycp;sv mohan reddy;reddy;party;tirumala tirupathi devasthanamSat, 06 Feb 2021 16:46:57 GMTఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా దేవాలయాలపై.. దేవుడి విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్న క్రమంలో అధికార పార్టీ వైసీపీ పై నిప్పులు చెరుగుతూ దుమ్మెత్తి పోస్తున్నాయి ప్రత్యర్ధి పార్టీలు. కావాలనే జగన్మోహన్ రెడ్డి సర్కారు హిందూ దేవాలయాలపై దాడులు జరిపిస్తుంది అంటూ మండి పడుతున్నారు టిడిపి మరియు ఇతర పార్టీ నాయకులు. ఇటువంటి సందర్భంలో దేవాలయాల పై ఒక కీలక నిర్ణయం తీసుకొని హిందూ ప్రజల నమ్మకాన్ని మరింత దృఢం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవ స్థానం ఆధ్వర్యంలో 500 ఆలయాలను నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు వైయస్ జగన్.

ఓ వైపు వరుస ఆలయాల దాడుల విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి మరియు ప్రత్యర్థి పార్టీలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. జగన్ పార్టీనే ఇదంతా చేసిందన్న ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నుండి గట్టిగా వినిపిస్తున్నాయి. దేవాలయాల దాడుల అంశంపై ప్రజల్లో అధికార పార్టీ పై అను మానం కలిగేలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు సైతం దీటుగా  ప్రతి విమర్శలు చేస్తున్నారు. కానీ  దేవాలయాల మీద దాడుల అంశం గురించి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుపుతోంది.

ఇదిలా ఉండగా... ఇలాంటి సమయంలో నెగిటివ్ భావన రాకుండా కీలకమైన నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. టీటీడీ ఆధ్వర్యంలో 500 ఆలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఆదేశాలను అమలు చేస్తామని సుబ్బారెడ్డి ప్రకటించారు. అలాగే కళ్యాణ మస్తు పథకం కింద తాళిబొట్లు నూతన వస్త్రాలు ఇప్పటికే అందిస్తున్న సందర్భంలో... అయితే ఇదే ఆచారం నూతన ఆలయాల వద్ద అమలు కానుందో లేదో తెలియాల్సి ఉంది.


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>