PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections631347ec-2c48-4ffb-b554-d6d59f1ac989-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections631347ec-2c48-4ffb-b554-d6d59f1ac989-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది.. రెండు విడతల నామినేషన్ల పక్రీయ పూర్తయ్యింది. కానీ రాజకీయ నేతల మధ్య రచ్చ మాత్రం ఆగలేదు. నిమ్మగడ్డ పై అధికార పార్టీ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సిన వారినే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా నియమించుకొని, ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం ఎస్‌ఈసీ స్థాయికి సరికాదని ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ధ్వజjagan-nimmagadda-elections;cbn;roja;andhra pradesh;dr. rajasekhar;mp;high court;kurasala kannababu;mla;lawyer;tdp;ycp;venkaiah naidu;office;party;racchaజగడ్డ: పిచ్చోడి చేతిలో రాయి..నిమ్మగడ్డ చేతిలో ఎన్నికలు ఒకటే..!జగడ్డ: పిచ్చోడి చేతిలో రాయి..నిమ్మగడ్డ చేతిలో ఎన్నికలు ఒకటే..!jagan-nimmagadda-elections;cbn;roja;andhra pradesh;dr. rajasekhar;mp;high court;kurasala kannababu;mla;lawyer;tdp;ycp;venkaiah naidu;office;party;racchaSat, 06 Feb 2021 09:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది.. రెండు విడతల నామినేషన్ల పక్రీయ పూర్తయ్యింది. కానీ రాజకీయ నేతల మధ్య రచ్చ మాత్రం ఆగలేదు. నిమ్మగడ్డ పై అధికార పార్టీ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సిన వారినే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా నియమించుకొని, ఆ జిల్లాల్లో ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం ఎస్‌ఈసీ స్థాయికి సరికాదని ఎమ్మెల్యే రోజా మండి పడ్డారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 



టీడీపీ చేతిలో నిమ్మగడ్డ కీలు బొమ్మలా మారాడు.. ఎలా చెబితే అలా ఆడిస్తున్నాడు. అతను విచక్షణా కోల్పోయి అలా ప్రవర్తిస్తున్నాడు. నిమ్మగడ్డకు తనపై తనకే నమ్మకం లేదని, ఆయన చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి అన్న చందంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ నేత మర్రి రాజశేఖర్‌ ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబును కలిసి, ఓటర్ల జాబితాపై ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారని ఫిర్యాదు చేశారు.గతంలో అప్‌డేట్‌ చేసిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ, అతని తరపు న్యాయవాది హైకోర్టు పై తప్పుడు ప్రచారం చేశారు.



ఈ విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎస్‌ఈసీ ప్రవేశపెట్టిన ఈ-వాచ్ యాప్‌పై అనేక సందేహాలున్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరీ అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ యాప్‌ టీడీపీ ఆఫీసులో తయారైందనే అనుమానం కలుగుతోందని అన్నారు. యాప్‌ ఎక్కడ తయారైందో వెంటనే విచారణ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎంపీ పదవులే ఏకగ్రీవాలవుతుంటే, ఎస్‌ఈసీ సర్పంచ్‌ల ఏకగ్రీవాలను హోల్డ్‌లో పెట్టాలనడం సరికాదని ఆమె మండిపడ్డారు.పచ్చ నేతల కనుసైగల్లో అధికార దుర్వినియోగం చేస్తున్న నిమ్మగడ్డ.. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మిన వారెవరూ చరిత్రలో బాగుపడినట్లు లేదని స్పష్టం చేశారు .




బీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>