PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ఇప్పటి వరకూ పరిస్ధితులు కంట్రోల్ లో ఉన్నాయి అని ఆయన వివరించారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు అని తెలిపారు. క్షేత్రస్ధాయిలో తగు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని ఆమె అన్నారు. 9, 13, 17, 21 తేదీలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. నాలుగు విడతల ఎన్నికలూ వెంట వెంటనే జరుగుతాయి అన్నారు ఆయన. dgp;watch;andhra pradesh;police;media;panchayati;cheque;local languageఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు... ఎన్నికల నిర్వహణపై కీలక విషయాలుఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు... ఎన్నికల నిర్వహణపై కీలక విషయాలుdgp;watch;andhra pradesh;police;media;panchayati;cheque;local languageSat, 06 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం అని అన్నారు. ఇప్పటి వరకూ పరిస్ధితులు కంట్రోల్ లో ఉన్నాయి అని ఆయన వివరించారు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు అని తెలిపారు. క్షేత్రస్ధాయిలో తగు నియంత్రణ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని ఆమె అన్నారు. 9, 13, 17, 21 తేదీలలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.

నాలుగు విడతల ఎన్నికలూ  వెంట వెంటనే జరుగుతాయి అన్నారు ఆయన. బయట నుంచి ఎటువంటి రక్షణ సిబ్బంది రావడం లేదు అని తెలిపారు. 655 మండలాల్లో13,133 పంచాయితీలు, 130,749 వార్డులు, 135,852 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి అని ఆయన వివరించారు. 6254 తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలు, 8555 సమస్యాత్మక ప్రాంతాలు, 983 చాలా సమాజ వ్యతిరేక శక్తులు ఉన్న ప్రాంతాలు గుర్తించాం అని ఆయన వెల్లడించారు. అనధికారిక ఆయుధాలు, అధికారిక ఆయుధాలు సీజ్ చేస్తాం అని తెలిపారు.

మద్యం, నగదు రవాణా నియంత్రణకు చెక్ పోస్టులు ఉంటాయి అన్నారు. కొడ్ ఆఫ్ కండక్ట్ తప్పిన వారిపై నిఘా కోసం ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఉంటాయి అన్నారు. స్పెషల్ బ్రాంచ్, డయల్ 100, కాల్ సెంటర్లు, డ్రొన్లు, బాడీ వార్మ్ కెమెరాలు వాడతాం అని తెలిపారు. సోషల్ మీడియా వాచ్ కూడా జరుగుతుంది అని తెలిపారు. మీడియా లో వచ్చే వార్తల ఆధారంగా కూడా పరిశీలిస్తాం అని వివరించారు. 9199 ఆయుధాలు ఇప్పటికీ మాకు డిపాజిట్ అయ్యాయి అన్నారు. 147391 బైండ్ ఓవర్, సెక్యూరిటి కేసులు 12779 చేసాం అని అన్నారు. రూట్ మొబైల్స్ 1122, మొబైల్ చెక్ పోస్టులు 199, ఎస్పీ రిజర్వు 9, అడిషనల్ ఎస్పీ రిజర్వ్ 9 ఏర్పాటు చేసాం అని అన్నారు. ఎలక్షన్ల ముందు నేరాలు 44 జరిగాయి అని వివరించారు.


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>