Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ravishastribbe2b1b4-2912-4f6c-965f-57220fa71905-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ravishastribbe2b1b4-2912-4f6c-965f-57220fa71905-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక వైరల్ గా మారిన వార్తలు చూసి అందరూ షాక్ అవుతుంటారు. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వార్త చూసి కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే మరి కొంత మంది మాత్రం షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ వార్త ఏమిటి అని అంటారా.. ఎవరైనా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన వయస్సు లేదా వివరాలు తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తూ ravishastri;ravi anchor;google;media;wife;ravi shastriరవిశాస్త్రి వయస్సు @120.. షాకవుతున్న అభిమానులు..?రవిశాస్త్రి వయస్సు @120.. షాకవుతున్న అభిమానులు..?ravishastri;ravi anchor;google;media;wife;ravi shastriSat, 06 Feb 2021 11:00:00 GMTరవి శాస్త్రి కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వార్త చూసి కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే మరి కొంత మంది మాత్రం షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ వార్త ఏమిటి అని అంటారా.. ఎవరైనా సినీ సెలబ్రిటీల కు సంబంధించిన వయస్సు లేదా వివరాలు తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇక ప్రతి ఒక్కరు ఇలా గూగుల్లో సెర్చ్ చేసి ఎంతో మంది సెలబ్రిటీలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే కొంతమంది వయస్సును గూగుల్లో తప్పుగా చూపిస్తుండడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీమిండియా హెడ్  కోచ్  రావిశాస్త్రి వయస్సు కూడా తప్పుగా చూపించడంతో ఇది కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది.  రవిశాస్త్రి వయసును 120 ఏళ్లుగా గూగుల్ చూపించడంతో  ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 1990లో రవిశాస్త్రి జన్మించినట్లుగా గూగుల్ లో చూపెడుతుంది. ఇక రవిశాస్త్రి  వయస్సు మాత్రమే కాదు ఆయన భార్య కూడా 1990లో పుట్టినట్లు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇక ఇలా ఎంతో మంది గూగుల్ చూపెట్టిన రిజల్ట్ తో షాక్ అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. నిజానికి రవి శాస్త్రి 1962 మే 27వ తేదీన జన్మించాడు. అయితే ప్రస్తుతం గూగుల్లో రవిశాస్త్రి వయసు నూట ఇరవై ఏళ్లు అని చూపించడంలో దీని పై సోషల్ మీడియాలో ఎన్నోరకాల మీమ్స్  వస్తున్నాయి.


జ‌గ‌న్ నోటిమాటతో ప్ర‌భుత్వానికి అన్ని కోట్లు బొక్కా.. శుద్ధ వేస్ట్ అయ్యిందిగా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>