MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips4991cc3e-baf0-48ce-b520-74b3db06e7ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips4991cc3e-baf0-48ce-b520-74b3db06e7ce-415x250-IndiaHerald.jpg అయితే మళ్ళీ హటాత్తుగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు పవర్ స్టార్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన "పింక్ " సినిమాను తెలుగులో " వకీల్ సాబ్ " గా పవన్ రీమేక్ చేస్తున్నా సంగతి తెలిసిందే. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అలాగే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నా సంగతి తెలిసిందే.tollywood gossips;business;pawan;shruti;shruti haasan;geetha;kalyan;kushi;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;telugu;film industry;audience;industry;remake;letter;heroine;pink;dil;chitramపవర్ స్టార్ మూవీ పై బజ్ తగ్గిందా..??పవర్ స్టార్ మూవీ పై బజ్ తగ్గిందా..??tollywood gossips;business;pawan;shruti;shruti haasan;geetha;kalyan;kushi;pawan kalyan;sriram;sruthi;thaman s;bollywood;cinema;sangeetha;telugu;film industry;audience;industry;remake;letter;heroine;pink;dil;chitramSat, 06 Feb 2021 06:00:00 GMTతెలుగులో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటాడు. పవన్ కు ఒక్క కామన్ ఆడియన్స్ లోనే కాక సినీ ఇండస్ట్రీ లో కూడా చాలమంది అభిమానులు ఉన్నారు. పవర్ స్టార్ నుండి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. పవన్ ఫ్లాప్ సినిమాలకి కూడా భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతు ఉంటాయి. అయితే ఆయన "అజ్ఞాత వాసి " సినిమా తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లో బిజీ కానున్నట్లు స్పష్టం చేశారు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనైయ్యారు.

 అయితే మళ్ళీ హటాత్తుగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు పవర్ స్టార్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన "పింక్ " సినిమాను తెలుగులో " వకీల్ సాబ్ " గా పవన్ రీమేక్ చేస్తున్నా సంగతి తెలిసిందే.  శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. అలాగే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం  పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నా సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం పరిస్థితి ఇప్పుడు కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలానే సినిమాలు విడుదలకు దగ్గరలో ఉన్నవి దూరంగా ఉన్నవి కూడా భారీ స్థాయి బిజినెస్ జరుపుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. కానీ ఇంకా ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ పై ఎలాంటి వార్తలు వినిపించడం లేదు. మరి ఆల్రెడీ బిజినెస్ జరిగిపోయిందా లేక జరగాలా అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు ఊహించినంత బజ్ లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఏప్రియల్ 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.  . 


ఒక్క గ్లాస్ నిమ్మరసం తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>