Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimea07f3e3a-c451-4eb2-833d-1812e99cc20a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crimea07f3e3a-c451-4eb2-833d-1812e99cc20a-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో కొన్ని ఘటనలను చూస్తేనే దడుచుకునే చచ్చేలా జరుగుతున్నాయి. అంతలా ఏం జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలు కూడా కంటికి కానరాని కామాందులు ఉన్న ఈ సమాజాన్ని ఎంత వర్ణించినా తక్కువేనేమో. ఇక ఇదిలా ఉంటే ప్రతి చిన్న విషయానికి గొడవలు, కొట్లాటలు. నా అనుకున్న వారి నుంచి పరాయి వాళ్ల వరకు ఎక్కడకు వెళ్లినా.. గొడవలే.. ఈ మధ్యన తిండి విషయాల్లో ఇలాంటి గొడవలు కొట్లాటలు మరీ దారుణంగా జరుగుతున్నాయి. ఆ మధ్యన సమోసాలు తిని డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా సలసల మరిగే నూనెలోకి తోసిన ఘటన చదివేcrime;meera;idili;thane;huzur nagar;police;local language20 రూపాయల ఇడ్లికి చేసిన మోసం.. ప్రాణం తీసేసిందిగా..20 రూపాయల ఇడ్లికి చేసిన మోసం.. ప్రాణం తీసేసిందిగా..crime;meera;idili;thane;huzur nagar;police;local languageSat, 06 Feb 2021 17:17:58 GMTఇక తాజాగా 20 రూపాయల ఇడ్లీ విషయంలో జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాలనే తీసేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని మీరా రోడ్డులో వీరేంద్ర యాదవ్ అనే వ్యక్తి టిఫిన్ బండిని నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా వీరేంద్ర టిఫిన్ బండి ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ అయ్యింది. కాగా శుక్రవారం నాడు యాదవ్ టిఫిన్ బండి దగ్గరకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు టిఫిన్ తినడానికి వచ్చారు. ఆ ముగ్గురు వ్యక్తులు నాలుగు ప్లేట్ల ఇడ్లీని ఆర్డర్ ఇచ్చి తిన్నారు. తిన్న నాలుగు ప్లేట్ల ఇడ్లీకి బిల్లు ఇవ్వకుండా కేవలం మూడు ప్లేట్లకు మాత్రం డబ్బులు రూ.60 ఇచ్చారు. రూ.80 ఇవ్వాల్సిన దగ్గర రూ.60 ఇవ్వడమేంటి.. ఇంకా 20 రూపాయలు వస్తాయి అవి ఇవ్వండని యాదవ్ వారితో అన్నాడు. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం మేము మూడు ప్లేట్ల ఇడ్లీనే తిన్నామని దాబాయించారు.

20 రూపాయలకు వారి మధ్యన పెద్ద గొడవే చెలరేగింది. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి యాదవ్ ను చితకబాదారు. ఈ క్రమంలో యాదవ్ తల వెళ్లి ఓ గోడకు తగిలింది. దాంతో యాదవ్ అక్కడిక్కడే కుప్పకూలాడు. దాంతో ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా అక్కడున్న స్థానికులు యాదవ్ ను హాస్పటల్ కు తరలిస్తుంటే.. అతడు మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ఈ దారుణ ఘటనపై మీరా రోడ్డులోని నయా నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితులను వీలైనంత తొందరలోనే పట్టుకుంటామని తెలుపుతున్నారు. 


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>