PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/wb-assemblye3b8e3d9-da10-4870-94eb-0b69024c4132-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/wb-assemblye3b8e3d9-da10-4870-94eb-0b69024c4132-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా రోజు రోజుకు పరిణామాలు అతి వేగంగా మారుతున్నాయి. దాదాపు నువ్వా నేనా అంటూ టిఎంసి - బిజెపి తలపడు తున్నాయి. అధికారంలొకి రావాలని బిజెపి, అధికారాన్ని నిలబెట్టుకొవాలని టిఎంసి పోరాడుతున్నాయి. రాజకీయంగానే కాకుండా శాసనసభ సాంప్రదాయాల పరంగా కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం (నేడు) నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సంప్రదాయానికి భిన్నంగా సమావేశాల తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనికి తోడు ఆర్థిక మంత్రి కాకుండా ముఖ్యమంwb assembly;mamata benerjee;benarjee;mamatha;mithra;bharatiya janata party;cm;chief minister;assembly;minister;mamta mohandas;partyబరితెగించిన ముఖ్యమంత్రిబరితెగించిన ముఖ్యమంత్రిwb assembly;mamata benerjee;benarjee;mamatha;mithra;bharatiya janata party;cm;chief minister;assembly;minister;mamta mohandas;partySat, 06 Feb 2021 17:30:00 GMTబిజెపి తలపడు తున్నాయి. అధికారంలొకి రావాలని బిజెపి, అధికారాన్ని నిలబెట్టుకొవాలని టిఎంసి పోరాడుతున్నాయి. రాజకీయంగానే కాకుండా శాసనసభ సాంప్రదాయాల పరంగా కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం (నేడు) నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సంప్రదాయానికి భిన్నంగా సమావేశాల తొలి రోజు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనికి తోడు ఆర్థిక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అంతానేనె అంతా నాయిష్టం అన్న రీతిలొ సాగుతున్న మమత ప్రవర్తనకు బిజెపి రిటార్ట్ ఇస్తూ సభ నుంచి వాక్ అవుట్ చెసేశారు.


ఇది తీవ్ర వివాదాస్పదమవుతోంది. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్‌’ నినాదాలు చేయడం పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. సాధారణంగా బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగం ఉండాలి. కానీ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ శాసనసభకు  ఆహ్వానించకపోవడం, ఆయన ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి.


అనంతరం బడ్జెట్ ‌ను ముఖ్య మంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రవేశ పెట్టారు. ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పి ముఖ్యమంత్రి మమత బెనర్జీ బడ్జెట్‌ ప్రసంగం చేశారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకొచ్చారు. గవర్నర్‌ ప్రసంగం ఏది అంటూ, ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలి అని డిమాండ్‌ చేస్తూ నిరసన చేశారు. అవేవి పట్టించుకోకుండామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్‌’ అని నినాదాలు చేస్తూ సమావేశాలను బహిష్కరించారు.


ఒక ప్రజాస్వామ్యంలో శాసనాలు రూపొందించే కీలకమైన శాసనసభలో మతపరమైన నినాదాలు చేయడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పు బట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తీరును ఖండించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానుండడంతో 'ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్'‌ ప్రవేశ పెట్టింది. రూ.2.99 లక్షల కోట్ల బడ్జెట్‌ను సీఎం మమతా బెనర్జీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రిమమతా బెనర్జీ వివరించారు.


శ్రుతి హస్సన్ తో నా బంధం అలాంటిది : శాంతను

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>