Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/andame8ab5e6f-ae54-4935-8763-40b1d477e2b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/andame8ab5e6f-ae54-4935-8763-40b1d477e2b3-415x250-IndiaHerald.jpgముఖం అందంగా కనబడటానికి మార్కెట్లో దొరికే అన్ని క్రీములను వాడుతూ ఉంటారు. కానీ క్రీములు వాడినా ఒక మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. కానీ ఇంటిలో ఉండే వాటితోనే అందంగా తయారవ్వచ్చు. కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల అందం మీ సొంతం అవుతుంది. ఆ చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం... andam;oilఈ చిట్కాలతో అందం మీ సొంతం...!ఈ చిట్కాలతో అందం మీ సొంతం...!andam;oilSat, 06 Feb 2021 03:30:00 GMT
ముఖానికి నల్లమచ్చలు ఎక్కువగా ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి ఈ విధంగా చేయండి.ఒక టీ స్పూన్ తేనెలో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పైన ఉన్న మచ్చలు తొలగిపోవడమే కాకుండా, ముఖం కాంతివంతంగా ఉంటుంది.

 చర్మం పొడిబారకుండా ఉండాలంటే బంగాళదుంపను కొత్తగా ఉడికించుకొని అందులోకి కొంచెం పాలపొడి,కొంచెం బాదం నూనె చేర్చి ముఖానికి మర్దన చేసుకోవడం వల్ల పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.

 కళ్ళకింద నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతుంటే బంగాళాదుంపలను ముక్కలుగా కోసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఆ తర్వాత కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్ల కింద ఉన్న నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి.

నారాంజ తొక్కలను తీసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి.చల్లారిన తర్వాత మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

 ముల్తానీ మట్టి తీసుకొని అందులోకి ఒక చెంచా బంగాళదుంప గుజ్జు, నాలుగు చుక్కలు రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన వస్త్రములు తీసుకొని బాగా తుడుచుకోవాలి చేయడంవల్ల చర్మం తాజాగా ఉంటుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు, నిమ్మగడ్డపై తమ్ముళ్ళు మండిపోతున్నారా ?

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>