TVP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/jabardasth283b9137-00a6-4754-a44d-024fc03f2ffd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/jabardasth283b9137-00a6-4754-a44d-024fc03f2ffd-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర స్థాయిని మార్చిన రియాలిటీ షో జబర్దస్త్.. ఈ షో గురించి చెప్పాలంటే జబర్దస్త్ ముందు.. తర్వాత బుల్లితెర ప్రస్థానం అని చెప్పాలి. ఎందుకంటే జబర్దస్ కంటే ముందు వచ్చిన ఏ షో కూడా ఈ రేంజ్ లో రేటింగ్ వచ్చిన దాఖలాలు లేవు.. తర్వాత కూడా వస్తుందన్న నమ్మకం లేదు.. వచ్చిన ఇన్ని రోజులు ఎడతెరపి లేకుండా నడుస్తోందన్న గ్యారెంటీ లేదు.. ప్రపంచ టీవీ ఇండస్ట్రీ ని కుదిపేసిన షో ఈ జబర్దస్త్.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. అప్పటివరకు బుల్లితెర ను చూడని jabardasth;bhaskar;jeevitha rajaseskhar;baba bhaskar;jabardasth;television;event;industry;comedy;reality show;leaderజబర్దస్త్ లో జరిగే అన్యాయాలను బయటపెట్టిన అప్పారావు..?జబర్దస్త్ లో జరిగే అన్యాయాలను బయటపెట్టిన అప్పారావు..?jabardasth;bhaskar;jeevitha rajaseskhar;baba bhaskar;jabardasth;television;event;industry;comedy;reality show;leaderSat, 06 Feb 2021 10:15:35 GMTరియాలిటీ షో జబర్దస్త్.. ఈ షో గురించి చెప్పాలంటే జబర్దస్త్ ముందు.. తర్వాత  బుల్లితెర ప్రస్థానం అని చెప్పాలి. ఎందుకంటే జబర్దస్ కంటే ముందు వచ్చిన ఏ షో కూడా ఈ రేంజ్ లో రేటింగ్ వచ్చిన దాఖలాలు లేవు.. తర్వాత కూడా వస్తుందన్న నమ్మకం లేదు.. వచ్చిన ఇన్ని రోజులు ఎడతెరపి లేకుండా నడుస్తోందన్న గ్యారెంటీ లేదు.. ప్రపంచ టీవీ ఇండస్ట్రీ ని కుదిపేసిన షో ఈ జబర్దస్త్.. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. అప్పటివరకు బుల్లితెర ను చూడని వాళ్ళు కూడా ఈ షో రావడంతో చూడడం మొదలుపెట్టారు..

ఇక మొదలు పెట్టిన దగ్గరినుంచి ఇప్పటివరకు అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది జబర్దస్త్ షో.. ఎన్ని షో లు వచ్చిన తనకు ఎదురులేదని నిరూపిస్తూ వచ్చింది. ఇక ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఆర్టిస్ట్ లు ఇప్పుడు జీవితంలో సెటిల్ అయిపోయారు. ఇల్లు కట్టుకుని బాగా సంపాదిస్తున్నారు.. అయితే ఇటీవలే జబర్దస్త్ రెండు గా చీలిపోయిన విషయం తెలిసిందే.. వేరే ఛానల్ లో ఓ వర్గం వారు వెళ్లి అక్కడ కామెడీ పండిస్తున్నారు.  ఇక జబర్దస్త్ కామెడీ షోలో కీలకంగా ఉన్న టీం లీడర్ అప్పారావు రెమ్యునరేషన్స్ గురించి ఓపెన్ అయ్యాడు.

మీకు భారీగానే వస్తుందంట.. ఎంత తీసుకుంటున్నారు అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు కాస్త తటపటాయిస్తూనే అసలు నిజాలు చెప్పాడు అప్పారావు. జబర్దస్త్ పుణ్యమా అని బాగానే సంపాదించుకుంటున్నామని.. పేరు కూడా బాగానే వచ్చిందని చెప్తున్నాడు ఈయన. ముఖ్యంగా కామెడీ షో మాత్రమే కాకుండా ఈవెంట్స్ కూడా వస్తుంటాయని.. వాటిని బట్టి రేట్ కూడా ఉంటుందని చెప్పాడు అప్పారావు.బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు ఒకరోజు జర్నీకే పోతుందని.. దాంతో దానికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు ఈయన. భాస్కర్ టీంలో ఉంటాడు అప్పారావు. ఇద్దరూ టీం లీడర్స్ అయినా కూడా భాస్కర్ ఎక్కువ ఇమేజ్ తెచ్చుకున్నాడు.


ఉధృత‌మ‌వుతున్న ఉక్కు సంక‌ల్పం.. భారీ ఉద్య‌మానికి టీడీపీ ఏం చేస్తోందంటే...?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>