PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaku-ycp-warning-retire-ayyaka-chebutham5c8c16aa-6dff-4ece-a6fb-5db0c048d23b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaku-ycp-warning-retire-ayyaka-chebutham5c8c16aa-6dff-4ece-a6fb-5db0c048d23b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ప్రకటించడం వివాదాస్పదమైంది. తాము ఎప్పటి నుంచో ఎన్నికలకు ఇలానే మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని టిడిపి చెబుతుంటే పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం చట్టవిరుద్ధమని వైసిపి వాదిస్తోంది. అదే ధైర్యంతో ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు చేయగా ఎన్నికల సంఘం కూడా టీడీపీకి షాక్ ఇస్తూ ఇప్పటి దాకా ప్రచారం మేనిఫెస్టో సంగతి పక్కన పెట్టి ఇక మీదట దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గా ప్రకటింjagan nimmagadda elections;kumaar;ashok;hari;hari music;telugu desam party;bonda;andhra pradesh;peddireddy ramachandra reddy;telugu;court;minister;governor;tdp;ycp;reddy;varla ramaiah;partyజగడ్డ : టీడీపీకి నిమ్మగడ్డ సలహా.. కోర్టుకు వెళ్ళాలట !జగడ్డ : టీడీపీకి నిమ్మగడ్డ సలహా.. కోర్టుకు వెళ్ళాలట !jagan nimmagadda elections;kumaar;ashok;hari;hari music;telugu desam party;bonda;andhra pradesh;peddireddy ramachandra reddy;telugu;court;minister;governor;tdp;ycp;reddy;varla ramaiah;partySat, 06 Feb 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ప్రకటించడం వివాదాస్పదమైంది. తాము ఎప్పటి నుంచో ఎన్నికలకు ఇలానే మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని టిడిపి చెబుతుంటే పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం చట్టవిరుద్ధమని వైసిపి వాదిస్తోంది. అదే ధైర్యంతో ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు చేయగా ఎన్నికల సంఘం కూడా టీడీపీకి షాక్ ఇస్తూ ఇప్పటి దాకా ప్రచారం మేనిఫెస్టో సంగతి పక్కన పెట్టి ఇక మీదట దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు గా ప్రకటించాలని ఆదేశించింది. అయితే ఆయన ఆదేశాలను వెను వెంటనే పాటించని టిడిపి నేతలు నిన్న సాయంత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. 

టిడిపి నేతలు వర్ల రామయ్య, బోండా ఉమ, అశోక్ బాబు, వెంకట రాజు అనే నేతలు వెళ్లి అసలు ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు అని నిమ్మగడ్డను ప్రశ్నించారు. దానికి నిమ్మగడ్డ తాను ఏ నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకోమని ఆదేశించానో వివరించారు. అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్టుకు వెళ్లాలని కూడా నిమ్మగడ్డ వారికి సూచించారట. అయితే ఈ వ్యవహారం అంతా పెద్ద ప్రాసెస్ లాగా ఉండడంతో టిడిపి నేతలు ఈ మేనిఫెస్టో ను వెనక్కి తీసుకుంటున్నట్లు గా ప్రకటించారు. 

ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ప్రకారమే నడుస్తామని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి రామచంద్ర రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం మాట వినకుండా తాము చెప్పిన మాట వినాలని అధికారులకు ఆదేశించడం రాజ్యాంగ దిక్కరణ అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇదే అంశం మీద టిడిపి నేతలు ఈరోజు గవర్నర్ ను కలిసి మంత్రి పెద్దిరెడ్డి మీద ఫిర్యాదు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది..




Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>