Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-aggarwal-latest-stunning-posef41e8ab6-993a-4254-9b41-5e7e2bcffda8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-aggarwal-latest-stunning-posef41e8ab6-993a-4254-9b41-5e7e2bcffda8-415x250-IndiaHerald.jpgకాజల్ చందమామ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ చందమామ మాత్రం అందరి ఆలోచనలకు విరుద్దంగా వరుస సినిమాల్లో దూసుకుపోతూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. పెళ్లి తర్వాత హనిమూన్ ను బాగా ఎంజాయి చేసిన తర్వాత ఈ కొత్త జంట వారివారి ప్రొఫేషన్స్ లో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఈ చందమామ తను సినిమాల్లో నటిస్తూనే ఇంకో వైపు భర్త బిజినెస్ లో భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.kajal aggarwal;business;gautham new;gautham;kajal aggarwal;kushi;prema;cinema;media;marriage;love;husband;moon;james bond;james cameron;fidaaవావ్.. చందమామ కాస్త లేడీ జేమ్స్ బాండ్ లా మారిందే..వావ్.. చందమామ కాస్త లేడీ జేమ్స్ బాండ్ లా మారిందే..kajal aggarwal;business;gautham new;gautham;kajal aggarwal;kushi;prema;cinema;media;marriage;love;husband;moon;james bond;james cameron;fidaaSat, 06 Feb 2021 11:45:05 GMTకాజల్ చందమామ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ చందమామ మాత్రం అందరి ఆలోచనలకు విరుద్దంగా వరుస సినిమాల్లో దూసుకుపోతూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. పెళ్లి తర్వాత హనిమూన్ ను బాగా ఎంజాయి చేసిన తర్వాత ఈ కొత్త జంట వారివారి ప్రొఫేషన్స్ లో ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఈ చందమామ తను సినిమాల్లో నటిస్తూనే ఇంకో వైపు భర్త బిజినెస్ లో భాగస్వామ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం చందమామ కాజల్ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా మారిపోయింది. ఎంత బిజీగా ఉన్న ఈ అమ్మడు భర్త గౌతమ్ తో సమయం దొరికనప్పుడల్లా అతనితో గడుపుతూ తీపి గుర్తులను క్రియేట్ చేసే పనిలో పడుతూనే ఉంటుంది. వీరిద్దరి ఫోటోలను కాజల్ సోషల్ మీడియా వేధికగా పంచుకుంటూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కాజల్ కిచ్లుతో టుస్సాడ్స్ లో తన మైనపు విగ్రహం వద్ద మీటింగ్ కు సంబంధించిన విషయాన్ని కూడా రివీల్ చేసింది. ఇక ఈ అంశంపై కాజల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చర్చించుకున్నారు.

అమ్మో చందమామ చాలా విషయాలను దాచేసిందే.. అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇకపోతే ఇన్ స్టాగ్రామ్ వేధికగా వరుస ఫోటోషూట్లను తన అభిమానులతో పంచుకుంటోంది కాజల్ అగర్వాల్ . తాజాగా సంథింగ్ స్పెషల్ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు కాజల్ న్యూ లుక్ కు ఫిదా అవుతున్నారు.  బ్లాక్ సూట్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కాజల్. బ్లాక్ డిజైనింగ్ సూట్ కు తగ్గట్టే బ్లాక్ క్యాప్ కూడా ధరించి ఎంతో స్టైల్ గా కనిపిస్తోంది. అందులోనూ బ్లాక్ హీల్స్ ఆమె అందానికి ఆకర్షణను మరింత పెంచాయి. దీంతో.. వావ్ చందమామ కాస్త లేడీ జేమ్స్ బాండ్ లా మారిపోయిందేంటని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.




కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!

జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>