ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/warangal-sreenu-is-now-viral-person-in-industry2da8c41b-f1ef-4cc6-9d66-25b291a0a2e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/warangal-sreenu-is-now-viral-person-in-industry2da8c41b-f1ef-4cc6-9d66-25b291a0a2e4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్నాడు. దిల్ రాజు సినిమా అంటే అది మినిమం గ్యారెంటీ సినిమా. టాలీవుడ్‌లో దిల్ రాజు స్థానం వేరు. పంపిణీదారుడిగా జీవితం ప్రారంభించి.. అగ్ర నిర్మాతగా మారిన వ్యక్తి దిల్ రాజు. అలాంటి వ్యక్తిని, అతని వ్యాపారాన్ని ఉద్దేశిస్తూ ఇటీవల కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచాడు వరంగల్‌ శ్రీను. శ్రీను కూడా నైజాం ఏరియాలో సినిమాల పంపిణీ చేస్తుంటాడు. ఇటీవల ‘క్రాక్‌’ సినిమా విడుదల సమయంలో దిల్ warangal-sreenu;chiranjeevi;shiva;dil raju;jeevitha rajaseskhar;koratala siva;india;warangal;tollywood;cinema;king;lord siva;king 1;letter;nijam;dilఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వరంగల్ శ్రీను.. ఏకంగా దిల్ రాజుకే పోటీ ఇస్తున్నాడుగా....!!ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వరంగల్ శ్రీను.. ఏకంగా దిల్ రాజుకే పోటీ ఇస్తున్నాడుగా....!!warangal-sreenu;chiranjeevi;shiva;dil raju;jeevitha rajaseskhar;koratala siva;india;warangal;tollywood;cinema;king;lord siva;king 1;letter;nijam;dilSat, 06 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాతగా దూసుకుపోతున్నాడు. దిల్ రాజు సినిమా అంటే అది మినిమం గ్యారెంటీ సినిమా. టాలీవుడ్‌లో దిల్ రాజు స్థానం వేరు. పంపిణీదారుడిగా జీవితం ప్రారంభించి.. అగ్ర నిర్మాతగా మారిన వ్యక్తి దిల్ రాజు. అలాంటి వ్యక్తిని, అతని వ్యాపారాన్ని ఉద్దేశిస్తూ ఇటీవల కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలిచాడు వరంగల్‌ శ్రీను. శ్రీను  కూడా నైజాం ఏరియాలో సినిమాల పంపిణీ చేస్తుంటాడు. ఇటీవల ‘క్రాక్‌’ సినిమా విడుదల సమయంలో దిల్ రాజు – వరంగల్‌ శ్రీనుకు మధ్య పెద్ద  వివాదం వచ్చింది. తన సినిమాకు థియేటర్లు రాకుండా చేస్తున్నారని… దిల్‌ రాజుపై శ్రీను వైరల్ కామెంట్స్  చేశాడు. ఆ తర్వాత ఈ వివాదం సమసిపోయేలా కనిపించింది. అయితే ఇప్పుడు మరోసారి ఆ టాపిక్‌ వైరల్ అవుతుంది..

ఇప్పుడు వరంగల్‌ శ్రీను టాపిక్  చర్చల్లోకి వచ్చి మరోసారి వైరల్ అవ్వడానికి  కారణం ‘ఆచార్య’ సినిమా. అవును మెగాస్టార్  చిరంజీవి ‘ఆచార్య’సినిమానే. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్‌ శ్రీను కొనుగోలు చేశాడని టాక్‌. ఏకంగా ₹40 కోట్లు పెట్టి వరంగల్‌ శ్రీను ‘ఆచార్య’ నైజాం హక్కులు సొంతం చేసుకున్నాడట. దీంతో దిల్‌ రాజుకు వరంగల్‌ శ్రీను దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడని టాలీవుడ్‌లో టాపిక్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం దిల్‌ రాజు కూడా పోటీ పడినప్పటికీ వరంగల్‌ శ్రీను పెద్ద మొత్తం ముందు పెట్టి ఓకే చేయించుకున్నాడట.

‘ఆచార్య’ నైజాం హక్కులు వరంగల్‌ శ్రీనుకు దక్కడానికి వెనుక కొరటాల శివ కూడా ఉన్నాడని అంటున్నారు. ‘భరత్‌ అనే నేను’ సినిమా సమయంలో దిల్‌ రాజు – కొరటాలకు మధ్య చిన్న డిస్ట్రబెన్స్‌ వచ్చిందట. దాని వల్లే ‘ఆచార్య’ వరంగల్‌ శ్రీనుకు వెళ్లిందంటున్నారు. ఈ లెక్కన వరంగల్‌ శ్రీను పంతం నెగ్గి పెద్ద సినిమా పట్టేశాడు.ఇక నైజాం కింగ్ దిల్ రాజునే తట్టుకొని నిలబడ్డాడు అంటే నిజంగా ధైర్యం అనే చెప్పాలి.





ఏంటీ .... యంగ్ టైగర్ ఏకంగా ఇద్దరితో రొమాన్స్ చేయనున్నారా .....??

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>