MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-new-movie-heroinc856bc82-4311-4310-8866-c7c2a1407e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-new-movie-heroinc856bc82-4311-4310-8866-c7c2a1407e92-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు కావాలి అంటే, తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ ను తీసుకుంటారు. లేకపోతే కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకుని, సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ మెయిన్ రోల్ చేయాలంటే మాత్రం, కంపల్సరి గా బాలీవుడ్ లేదా అందరికీ సుపరిచితురాలైన హీరోయిన్ ని మాత్రమే తీసుకుంటారు. ఇక అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్లో అలరించిన ముద్దుగుమ్మలు అంతా ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటే, ఆఫర్ వచ్చింది అంటే చాలు..ఏ మాత్రం వెనుకడుగు వేయకntr,new movie,heroin;beauty;ntr;trivikram srinivas;bollywood;tollywood;industries;telugu;kollywood;love;hindi;film industry;industry;director;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?ntr,new movie,heroin;beauty;ntr;trivikram srinivas;bollywood;tollywood;industries;telugu;kollywood;love;hindi;film industry;industry;director;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaSat, 06 Feb 2021 10:00:00 GMTసాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు కావాలి అంటే, తెలుగు ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ ను తీసుకుంటారు. లేకపోతే కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ లను  తీసుకుని, సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ మెయిన్ రోల్ చేయాలంటే మాత్రం, కంపల్సరి గా బాలీవుడ్ లేదా అందరికీ సుపరిచితురాలైన హీరోయిన్ ని మాత్రమే తీసుకుంటారు. ఇక అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్లో అలరించిన ముద్దుగుమ్మలు అంతా ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటే, ఆఫర్ వచ్చింది అంటే చాలు..ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా, తెలుగు సినిమాలు చేసేందుకు హైదరాబాదులో వచ్చి వాలిపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం, దక్షిణ సినీ పరిశ్రమ హీరోయిన్ లు, బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూసిన పరిస్థితులు ఉంటే,  ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లోకి ఒక్క ఛాన్స్ కోసం హిందీ భామలంతా క్యూ కడుతున్నారు.

ఇక మన డైరెక్టర్ లు సైతం స్టార్ హీరోల కోసం హిందీ హీరోయిన్ లను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల త్రివిక్రమ్,ఎన్టీఆర్ కోసం ఇక్కడున్న ముద్దుగుమ్మలు సరిపోక,ఏకంగా పక్క దేశం నుంచి హీరోయిన్ రప్పిస్తున్నారట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


నందమూరి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి" అరవింద సమేత" తో మనల్ని మెప్పించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్లో మరో ఇంట్రస్టింగ్ స్టోరీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అట. అయితే అందుకోసం హీరోయిన్ ని మాత్రం ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడట డైరెక్టర్ త్రివిక్రమ్. ఇక ఈ సమయంలోనే ఎన్టీఆర్ కి జోడి గా నటింపజేసేందుకు, బాలీవుడ్ నటి వరీనా హుస్సేన్ ను త్రివిక్రమ్ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. హిందీలో వచ్చిన "లవ్ యాత్రి" లో మెరిసిన ఈ బ్యూటీ,తెలుగులో అవకాశం ఉందని తెలిసిన వెంటనే ఓకే చెప్పిందట.


అయితే ఈ హీరోయిన్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటారా?  లేక సెకండ్ హీరోయిన్ గా తీసుకుంటారా? అనే దాని కోసం వేచి చూడాల్సిందే.




ఉధృత‌మ‌వుతున్న ఉక్కు సంక‌ల్పం.. భారీ ఉద్య‌మానికి టీడీపీ ఏం చేస్తోందంటే...?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>