Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/totakuraac8c0c78-feba-4f63-802c-f25657ac8bc9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/totakuraac8c0c78-feba-4f63-802c-f25657ac8bc9-415x250-IndiaHerald.jpgతోట కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది తోటకూరను తినకుండా ఉన్నారు. తోటకూర ను ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. తోటలో ఎక్కువగా ఉంటుంది. తోటకూర తో రకాల వంటలు చేసుకుని తినవచ్చు.తోటకూర ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. తోటకూర లో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికిఎంతో మేలు చేస్తుంది. అందుకే తోటకూరను తరచూ తీసుకోమని డాక్టర్లు చెబుతున్నారు. తోటకూర ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం... totakura;vitamin a;vitamin;bp;thota chandrasekhar;neemతోటకూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, ఖచ్చితంగా తింటారు...తోటకూరలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, ఖచ్చితంగా తింటారు...totakura;vitamin a;vitamin;bp;thota chandrasekhar;neemSat, 06 Feb 2021 02:00:00 GMTతోట కూర తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది తోటకూరను తినకుండా ఉన్నారు. తోటకూర ను ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. తోటలో ఎక్కువగా ఉంటుంది. తోటకూర తో రకాల వంటలు చేసుకుని తినవచ్చు.తోటకూర ఏ సీజన్లోనైనా దొరుకుతుంది. తోటకూర లో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికిఎంతో మేలు చేస్తుంది. అందుకే తోటకూరను తరచూ తీసుకోమని డాక్టర్లు చెబుతున్నారు. తోటకూర ను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు చూద్దాం...                     

 తోటకూరలో పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల, మలబద్దక సమస్య ఉన్నవాళ్లు తీసుకోవడం వల్ల మలబద్దక సమస్యను అరికడుతుంది.అంతేకాకుండా ఆకలిని పుట్టిస్తుంది.

 తోటకూరలో విటమిన్ ఏ, బి, సి, కె మరియు క్యాల్షియం, పొటాషియం, జింక్వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి.ఇవి క్యాన్సర్ను నివారించడానికి సహాయపడతాయి.

 తోట కూర తినడం వల్ల సక్రమంగా జీర్ణం అవుతుంది.  పాలలో పాల ద్వారా అందాల్సిన క్యాల్షియం తోట కూర నుండి కూడా లభిస్తుంది

 మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లు తోటకూర తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది నిదానముగా జీర్ణం అవుతుంది.శరీరానికి కావాల్సిన శక్తిని నెమ్మదిగా అందిస్తుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిమితంగా ఉంచుతుంది.

 తోటకూర తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు నోటి సమస్య, దంతాల సమస్య, చిగుళ్ళు వాపు వంటి వాటిని తగ్గిస్తుంది.

 బరువు తగ్గాలనుకొనే వారు తోటకూర ను బాగా తినాలి.దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా బిపి కూడా కంట్రోల్ అవుతుంది.

 తోటకూర ఆకులని  తీసుకొని మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని తలకు అప్లై చేసుకోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి.

తోటకూరను  వేపుడు చేసుకుని తినడం కంటే కూర వండుకుని తినడం వల్ల శరీరానికి అధిక ప్రొటీన్లు అందుతాయి.


బీజేపీని సైడ్ చేసిన జనసేన..ఆ రెండు వదలట్లేదుగా...

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>