PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpg బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అప్ప‌ట్లోనే వైసీపీ నాయ‌కులు కూడా గుస‌గుస‌లా డారు. మంచిదే.. అనుకున్నారు సీమ ప్ర‌జ‌లు. అయితే.. ఇప్పుడు అంతా సీన్ రివ‌ర్స్ అయిపోయింది. మా చేతుల్లో ఏమీ లేద‌ని.. అంతా రాష్ట్ర ప్ర‌భుత్వం , హైకోర్టు తేల్చుకోవాల‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ పార్ల‌మెంటులోనే తేల్చి చెప్పారు. అది కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. దీంతో బీజేపీ చేసింది ఏమీ లేద‌ని స్ప‌ష్ట‌మై పోయింది. మొత్తానికీ సీమ ప్ర‌జ‌లు పెట్టుకున్న న్యాయ రాజ‌ధానిap bjp;tara;bharatiya janata party;andhra pradesh;mp;high court;rayalaseema;minister;letter;central government;ycpబీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?బీజేపీకి కోలుకోని దెబ్బ ప‌డిపోయిందిగా.. మొఖం ఎక్క‌డ పెట్టుకుంటారు ?ap bjp;tara;bharatiya janata party;andhra pradesh;mp;high court;rayalaseema;minister;letter;central government;ycpSat, 06 Feb 2021 09:07:00 GMT``క‌ర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల‌ని మేమే చెప్పాం. మా స్టాండ్ కూడా అదే. మా మ్యానిఫెస్టోలో కూడా దానిని చేర్చాం. ఇప్పుడు జ‌గ‌న్ రంకెలు వేస్తున్నారు. క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిని చేస్తామ‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ మాట మేం ఎప్పుడో చెప్పాం. క‌ర్నూలులో హైకోర్టు ఉండాల్సిందే. మేం కూడా కేంద్రాన్ని ఇదేడిమాండ్ చేస్తున్నాం``-ఇదీ కొన్ని నెల‌ల కింద‌ట బీజేపీ ఏపీ చీఫ్ హోదాలో సీమ జిల్లాల్లో ప‌ర్య‌టించిన సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు.

ఇక‌, అప్ప‌టికే క‌ర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ఆలోచ‌న‌కు బీజేపీ కూడా ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తోందిక‌నుక‌.. ఖ‌చ్చితంగా ఏర్పాట‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిని త‌న క్రెడిట్‌గా మార్చుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అప్ప‌ట్లోనే వైసీపీ నాయ‌కులు కూడా గుస‌గుస‌లా డారు. మంచిదే.. అనుకున్నారు సీమ ప్ర‌జ‌లు. అయితే.. ఇప్పుడు అంతా సీన్ రివ‌ర్స్ అయిపోయింది. మా చేతుల్లో ఏమీ లేద‌ని.. అంతా రాష్ట్ర ప్ర‌భుత్వం , హైకోర్టు తేల్చుకోవాల‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ పార్ల‌మెంటులోనే తేల్చి చెప్పారు.

అది కూడా బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. దీంతో బీజేపీ చేసింది ఏమీ లేద‌ని స్ప‌ష్ట‌మై పోయింది. మొత్తానికీ సీమ ప్ర‌జ‌లు పెట్టుకున్న న్యాయ రాజ‌ధాని ఆశ‌లు కూడా గ‌ల్లంత‌య్యే సూచన‌లు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇప్పుడు సోము ఏం చెబుతారు?  న్యాయ‌రా జ‌ధాని విష‌యం త‌మ మేనిఫెస్టోలోనూ ఉంద‌ని చెబుతున్న ఆయ‌న‌.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌పై నోరు విప్ప‌లేదు. దీనిని బ‌ట్టి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల నిర్ణ‌యం మేర‌కు న‌డుస్తారా?  లేక ఏపీ బీజేపీ మేనిఫెస్టో, సీమ ప్ర‌జ‌ల డిమాండ్ మేర‌కు ఆయ‌న‌న‌డుస్తారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.  


పవన్, క్రిష్ కాంబో.. ఆ టైటిల్ కు ఫిక్స్ అయ్యారా..?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!

టీడీపీలో కొత్త జోష్‌.. ఈ నేత‌ల్లో ఇంత స‌డెన్ చేంజ్ ఏంటి ?

హెరాల్డ్ స్మ‌రామీ : దేశం గ‌ర్వించ‌ద‌గిన‌ చిత్ర‌కారుడు దామెర్ల‌... తెలుగువాడ‌ని మీకు తెలుసా..?!

ఆ కమ్మ నేతలు వైసీపీకి డ్యామేజ్ చేస్తారా ?

జగడ్డ: విజయనగరం జిల్లాలో గెలుపు కోసం బొత్స మాస్టర్‌ ప్లాన్..?

ఆ మూడు చోట్ల జగన్‌ని కాపు కాస్తారా ? పవన్‌ని కాచుకుంటారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>