MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna-fixed-to-act-with-ram-charanfd0eafc9-205f-4b69-bc3c-208e2359c86b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna-fixed-to-act-with-ram-charanfd0eafc9-205f-4b69-bc3c-208e2359c86b-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రాం చరణ్, తొలిసారిగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా నటిస్తుండగా, రాం చరణ్ ఒక విద్యార్థి నాయకుడిగా కనిపంచనున్నట్లు టాక్. దేవాలయాల భూముల మోసాలు, కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నట్లు సమాచారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్స్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిram charan;rashmika mandanna;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;tollywood;cinema;media;konidela production;audience;lord siva;heroine;success;father;research and analysis wing;matinee entertainmentsరాం చరణ్ తో రష్మీక ఫిక్స్ .... రాసి పెట్టుకోవడమేనా ....??రాం చరణ్ తో రష్మీక ఫిక్స్ .... రాసి పెట్టుకోవడమేనా ....??ram charan;rashmika mandanna;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;mani sharma;tollywood;cinema;media;konidela production;audience;lord siva;heroine;success;father;research and analysis wing;matinee entertainmentsSat, 06 Feb 2021 22:41:11 GMTతండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా నటిస్తుండగా, రాం చరణ్ ఒక విద్యార్థి నాయకుడిగా కనిపంచనున్నట్లు టాక్. దేవాలయాల భూముల మోసాలు, కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నట్లు సమాచారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్స్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి.

మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కి తిరు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో జరుగానున్నట్లు టాక్. మెగాస్టార్ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కి జోడీగా నటించనున్న హీరోయిన్ కి సంబంధించి ఇటీవల కొద్దిరోజుల నుండి పలువురు నటీమణుల పేర్లు పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే వారిలో ఫైనల్ గా రష్మీక మందన్న  ఎట్టకేలకు ఎంపికైనట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

చరణ్ తో పాటు సినిమాలో రష్మీక పాత్ర కూడా ఎంతో కీలకమైందని, అలానే అటువంటి పాత్రకు ఆమె అయితేనే న్యాయం చేయగలదని భావించిన యూనిట్, ఫైనల్ గా ఆమెకు ఓటేసిందని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై ఆచార్య యూనిట్ నుండి అధికారిక న్యూస్ బయటకు రావలసిందే అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కించుకోగా సినిమాని మే 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనుంది యూనిట్....!!


జగడ్డ: శేషన్‌ను మించిపోతున్న నిమ్మగడ్డ.. మరీ ఇంత సంచలనమా..?

పవన్ సినిమాకు ముగ్గురు డైరెక్టర్లు ?

విడుదలకు ముందే 'బాహుబలి 2' రికార్డ్స్ బ్రేక్ చేసిన 'RRR'...!!

మహాభారత కాలంలొ అక్రమ సంభందాలు

ఉప్పెనకు మెగా బూస్టింగ్.. రంగంలోకి దిగుతున్న మెగాస్టార్..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>