PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgమామూలుగా అయితే రేషన్ షాపు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలవరకు.. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డీలర్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంది. పేద‌లు ఉద‌యం కూలికే వెళితే సాయంత్రం షాపుల‌కు వెళ్లి రేష‌న్ తీసుకునే వారు. ఈ చౌక డిపోల వ‌ల్ల వారు రేష‌న్ తీసుకునే ట‌ప్పుడు కాస్త ఇబ్బంది ప‌డ్డా వ‌చ్చిన న‌ష్టం అయితే లేదు. అయితే ఇప్పుడు ఇంటింటికే రేష‌న్ వ‌ల్ల వాహ‌నాల కోస‌మే రు. 700 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇంత ఖ‌ర్చు పెట్టినా ఆ వాహ‌నం ఎప్పుడు వ‌స్తుందో ? jagan mohan reddy;andhra pradesh;letter;partyజ‌గ‌న్ నోటిమాటతో ప్ర‌భుత్వానికి అన్ని కోట్లు బొక్కా.. శుద్ధ వేస్ట్ అయ్యిందిగా ?జ‌గ‌న్ నోటిమాటతో ప్ర‌భుత్వానికి అన్ని కోట్లు బొక్కా.. శుద్ధ వేస్ట్ అయ్యిందిగా ?jagan mohan reddy;andhra pradesh;letter;partySat, 06 Feb 2021 11:06:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ ఏదైనా ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకున్నా వెంట‌నే అమ‌లు చేసేయాలి. ఈ విష‌యంలో ఆయ‌నో సీత‌య్య‌... తాను ఎవ‌రి మాటా విన‌ను అన్న‌ట్టుగా ఉంటారు. తాజాగా ఆయ‌న అమ‌లు చేయాల‌ని అనుకున్న ఓ ప‌థ‌కం ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీగా బొక్క పెట్టేస్తోంది. గోటితో పోయేదానికి గొడ్డ‌లి దాకా ? ఎందుకు అన్న‌ట్టుగా జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం ఉంద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రేషన్ షాపులో దొరికే బియ్యం.. ఇంటింటికి ఇవ్వాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

అయితే ఈ ప‌థ‌కం ఇలా అమ‌లు చేయాల‌న్న నిర్ణ‌యం చాలా మందికి సొంత పార్టీ నేత‌ల‌కే న‌చ్చ‌లేదు. మామూలుగా అయితే రేషన్ షాపు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలవరకు.. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు డీలర్లు పంపిణీ చేయ‌డం జ‌రుగుతోంది. పేద‌లు ఉద‌యం కూలికే వెళితే సాయంత్రం షాపుల‌కు వెళ్లి రేష‌న్ తీసుకునే వారు. ఈ చౌక డిపోల వ‌ల్ల వారు రేష‌న్ తీసుకునే ట‌ప్పుడు కాస్త ఇబ్బంది ప‌డ్డా వ‌చ్చిన న‌ష్టం అయితే లేదు.

అయితే ఇప్పుడు ఇంటింటికే రేష‌న్ వ‌ల్ల వాహ‌నాల కోస‌మే రు. 700 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇంత ఖ‌ర్చు పెట్టినా ఆ వాహ‌నం ఎప్పుడు వ‌స్తుందో ?  తెలియ‌దు. ఒక‌వేళ వాళ్లు ఆ టైంకు లేక‌పోతే మ‌ళ్లీ రేష‌న్ తీసుకోవ‌డానికి నానా ఇబ్బందులు ప‌డాలి. రోడ్డు మీద వాహ‌నం నిల‌బెట్టినా అక్క‌డైనా ల‌బ్ధిదారులు క్యూలో ఉండాల్సిందే. ఆ వాహ‌నం వ‌చ్చిన రోజు వారికి ఖాళీ లేక‌పోతే మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తుందో ?  రేష‌న్ ఎప్పుడు తీసుకోవాలో తెలియ‌ట్లేదు. ఇంత దాని కోస‌మా జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా రు. 700 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాడ‌ని చాలా మంది పెద‌వి విరుస్తున్నారు. 


జగడ్డ : మొత్తానికి జగన్ చేతిలోకి యాప్...?

కేటీఆర్ సీఎం కాదు... కేసీఆర్ ముందు రెండు అగ్నిప‌రీక్ష‌లు...!

జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>