MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ilairaja7fafd0d0-5c5e-4967-a071-24a58d62e1c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ilairaja7fafd0d0-5c5e-4967-a071-24a58d62e1c4-415x250-IndiaHerald.jpgఇళయరాజా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగీత దర్శకుడు. మూడు దశాబ్దాల పాటు దక్షిణాదిని ఏలిన మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలె సొంత స్టూడియో కూడా ప్రారంభించాడు. చెన్నైలోని టీ నగర్ లో ఎంఎం థియేటర్ కొని.. దాన్ని రికార్డింగ్ థియేటర్ గా మార్చాడు. దీనికి ఇళయరాజా అని పేరు పెట్టాడు. పాటలు కూడా రికార్డింగ్ చేయడం మొదలుపెట్టాడుilairaja;business;ilayaraja;geetha;prasad;cinema;sangeetha;cinema theater;huzur nagar;panchayati;court;director;softwareచి చి ఇదేం పని ఇళయరాజా ఇకనైనా బుద్ధి తెచ్చుకో ఇకనైనాచి చి ఇదేం పని ఇళయరాజా ఇకనైనా బుద్ధి తెచ్చుకో ఇకనైనాilairaja;business;ilayaraja;geetha;prasad;cinema;sangeetha;cinema theater;huzur nagar;panchayati;court;director;softwareSat, 06 Feb 2021 15:00:00 GMTఇళయరాజా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగీత దర్శకుడు. మూడు దశాబ్దాల పాటు దక్షిణాదిని ఏలిన మ్యూజిక్ డైరెక్టర్. ఇటీవలె సొంత స్టూడియో కూడా ప్రారంభించాడు. చెన్నైలోని టీ నగర్ లో ఎంఎం థియేటర్ కొని.. దాన్ని రికార్డింగ్ థియేటర్ గా మార్చాడు. దీనికి ఇళయరాజా అని పేరు పెట్టాడు. పాటలు కూడా రికార్డింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి ముందు ఆయన చేజేతులా పరువు పోగొట్టుకుని సొంత స్టూడియో పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించుకున్నాడు.

అసలు ఏం జరిగిందంటే.. ఎల్వీ ప్రసాద్ బతికిఉన్నప్పటి సంగతి.. ఆరోజుల్లో ప్రసాద్ స్టూడియోలో ఓ గది చూపించి.. ఇళయరాజాను వాడుకోమని చెప్పారట. అప్పట్లో ఇళయరాజా చాలా బిజీగా ఉండేవాడు. బోలెడు సినిమాలు, రికార్డింగ్ లు, సిట్టింగులు, జనాలు వచ్చిపోయేవారితో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. కాల క్రమేణా స్టూడియో పాతదైపోయింది. ఇళయరాజాకు అవకాశాలు తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగిపోయింది.

ఎల్వీ ప్రసాద్ వారసులు ఆ స్టూడియోని సాఫ్ట్ వేర్ కంపెనీకి లీజుకిద్దామని అనుకున్నారు. అయితే ఇళయరాజా దానికి ఒప్పుకోలేదు. ఆ రూంతో తనకున్న అనుబంధాన్ని వినిపిస్తూ కథలు చెప్పాడు. హర్మోనియం పెట్టె, తబలా, వీణ..వీటి కోసం ఆస్తిని ఏమీ చేయకుండా వదిలేయాలా అంటూ ప్రసాద్ వారసులు మండిపడ్డారు. వాళ్ల స్టూడియో గేటు కూడా తొక్కనివ్వలేదు. దీంతో పంచాయతీ ని కోర్టులో పెట్టాడు. నిజానికి అది ఇళయరాజా ఆస్తి కాదు.. ఇన్నాళ్లూ వాడుకున్నాడు. ఆ ఖర్చు లెక్కలేస్తే బోలెడంత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రసాద్ వారసుల నుంచి 50 లక్షలు ఇప్పించాలని కోర్టులో కేసు వేశాడు. ఇళయరాజా వాదనతో కోర్టుకు కూడా చిర్రెత్తింది. సామాను తీసుకుని వెళ్లిపోవాలని తీర్పు చెప్పింది.

అప్పటికే ఇళయరాజా స్టూడియో కొని పనులు చేయిస్తున్నాడు. ఇక చేసేది లేక కోర్టు ఆదేశాల మేరకు ప్రసాద్ స్టూడియో నుంచి తన సామాను తీసుకుని తన స్టూడియోకి వచ్చేశాడు. చకచకా స్టూడియో ఓపెన్ చేసి రికార్డింగ్ పనులు ప్రారంభించాడు. మొత్తానికి ప్రసాద్ స్టూడియోని వాడుకుని.. కోర్టు మెట్లెక్కి .. చివాట్లు తిని పరువుపోగొట్టుకున్నాడు ఇళయరాజా


హెరాల్డ్ సెటైర్... బాబు వ్యాఖ్యలను నిజం చేసిన సీనియర్ మంత్రి గారు

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>