PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpf440b0fb-7f10-4c7c-be5c-cf407a6d0403-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/jagan-ysrcpf440b0fb-7f10-4c7c-be5c-cf407a6d0403-415x250-IndiaHerald.jpg ఆ త‌ర్వాత వాళ్ల‌కు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేదు స‌రిక‌దా ? వాళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా పెద్దాపురం బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించేశారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పెద్దాపురం ఇన్‌చార్జ్‌గా ఉన్న ద‌వులూరి దొర‌బాబ‌కు సీటు ఇవ్వ‌లేదు.. చివ‌ర‌కు ఇప్పుడు మ‌ళ్లీ దొర‌బాబుకే బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇక అదే జిల్లాలోని మ‌రో కీల‌క నేత‌, కాపు సామాజిక వ‌ర్గంలో పేరున్న తోట త్రిమూర్తులు సైతం ఎన్నో ఆశ‌ల‌తో వైసీపీలో చేరారు. ఆయ‌న‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన రామ‌చంద్రాపురం వ‌దిలేసి ప‌ట్టులేని మండ‌పేట సీటు ఇచ్చారు. ysrcp jagan;vani;indiaherald group;rbi;smart phone;minister;fort;letter;thota chandrasekhar;tdp;ycp;peddapuram;petta;partyకాపు వేద‌న‌: తూర్పు వైసీపీలో ఈ కాపుల‌ను జ‌గ‌న్ వ‌దిలేశాడా ?కాపు వేద‌న‌: తూర్పు వైసీపీలో ఈ కాపుల‌ను జ‌గ‌న్ వ‌దిలేశాడా ?ysrcp jagan;vani;indiaherald group;rbi;smart phone;minister;fort;letter;thota chandrasekhar;tdp;ycp;peddapuram;petta;partySat, 06 Feb 2021 10:26:29 GMTఏపీలో ఏ రాజ‌కీయ పార్టీ అయినా కాపు నేత‌ల‌కు మాత్రం అన్యాయం జ‌రుగుతూనే ఉంది. ఎవ‌రు అయినా రాజ‌కీయాల్లో అధికారం కోసం మాత్ర‌మే కాపుల‌ను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. టీడీపీ ప్ర‌భుత్వం ఉన్నా.. ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం అయినా ఒక్కోసారి కాపుల‌ను వాడుకుని వ‌దిలేస్తున్నారు. ఏదో కాపు కోటాలో ఒక‌రిద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాలి కాబ‌ట్టి ఇస్తున్నారు. అంత‌కు మించి ఏం చేయ‌డం లేదు. చివ‌ర‌కు వారికి ద‌క్కాల్సిన ప‌థ‌కాలు, ప‌ద‌వుల విషయంలోనూ వారు తీవ్ర అన్యాయానికి గుర‌వుతున్నారు. కాపుల‌కు కంచుకోట అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో ఎన్నిక‌ల‌కు ముందు.. ఆ త‌ర్వాత పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన కాపు నేత‌లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మాజీ మంత్రి తోట న‌ర‌సింహం కుటుంబాన్ని పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ల‌కు ప‌ట్టున్న జ‌గ్గంపేట నుంచి కాకుండా అప్ప‌టి హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌పై పెద్దాపురంలో పోటీ చేయించ‌గా అక్క‌డ తోట వాణి ఓడిపోయారు. ఆ త‌ర్వాత వాళ్ల‌కు ఏదో ఒక ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేదు స‌రిక‌దా ?  వాళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా పెద్దాపురం బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించేశారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పెద్దాపురం ఇన్‌చార్జ్‌గా ఉన్న ద‌వులూరి దొర‌బాబ‌కు సీటు ఇవ్వ‌లేదు.. చివ‌ర‌కు ఇప్పుడు మ‌ళ్లీ దొర‌బాబుకే బాధ్య‌త‌లు ఇచ్చారు.

ఇక అదే జిల్లాలోని మ‌రో కీల‌క నేత‌, కాపు సామాజిక వ‌ర్గంలో పేరున్న తోట త్రిమూర్తులు సైతం ఎన్నో ఆశ‌ల‌తో వైసీపీలో చేరారు. ఆయ‌న‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన రామ‌చంద్రాపురం వ‌దిలేసి ప‌ట్టులేని మండ‌పేట సీటు ఇచ్చారు. దీంతో ఆయ‌న సైతం ఎమ్మెల్సీపై ఆశ‌లు పెట్టుకుని.. అవి నెర‌వేర‌క డైల‌మాలో ఉన్నారు. ఇక మెట్ట ప్రాంతంలో ప‌లువురు కాపు వైసీపీ నేత‌లు కూడా ప్ర‌యార్టీ లేక ఆవేద‌న‌తో ఉన్నారు. క‌న్న‌బాబు పేరుకే మంత్రిగా ఉన్నార‌న్న‌ది అర్థ‌మ‌వుతూనే ఉంది. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌ట‌కి అయినా వీరికి ప్ర‌యార్టీ ఇస్తారేమో ?  చూడాలి. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/ కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


ఉధృత‌మ‌వుతున్న ఉక్కు సంక‌ల్పం.. భారీ ఉద్య‌మానికి టీడీపీ ఏం చేస్తోందంటే...?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>