MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyane08513f9-9c4b-47f8-9c54-5db25204a8ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyane08513f9-9c4b-47f8-9c54-5db25204a8ec-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు జానపద పాటలు అంటే చాలా ఇష్టం. ఆ విషయం అందరికి తెలిసిందే..పవర్ స్టార్ గత సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ‘ఖుషీ’లో ‘బయ్‌ బయే బంగారు రమణమ్మ…’ కానీ ‘జానీ’లోని బిట్‌ సాంగ్స్‌కానీ, ‘పంజా’లోని పాపారాయుడు పాట కానీ, ‘అత్తారింటికి దారేది’లోని ‘కాటమరాయుడా…’ ఇలా అన్నీ దేనికదే భిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‌ కొత్త సినిమాలో కూడా ఓ జానపద గీతం ఉండబోతోందట. అంతేకాదు ఆ పాట ఇప్పటికే సిద్ధpawan-kalyan;pawan;rana;geetha;johnny;kalyan;kushi;pawan kalyan;india;cinema;telugu;blockbuster hit;letter;attharintiki daredi;johnny1;panjaaపవర్ స్టార్ సినిమాలో ఆ ఫోక్ సాంగ్ మాములుగా ఉండదట....పవర్ స్టార్ సినిమాలో ఆ ఫోక్ సాంగ్ మాములుగా ఉండదట....pawan-kalyan;pawan;rana;geetha;johnny;kalyan;kushi;pawan kalyan;india;cinema;telugu;blockbuster hit;letter;attharintiki daredi;johnny1;panjaaSat, 06 Feb 2021 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు జానపద పాటలు అంటే చాలా ఇష్టం. ఆ విషయం అందరికి తెలిసిందే..పవర్ స్టార్  గత సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ‘ఖుషీ’లో ‘బయ్‌ బయే బంగారు రమణమ్మ…’ కానీ ‘జానీ’లోని బిట్‌ సాంగ్స్‌కానీ, ‘పంజా’లోని పాపారాయుడు పాట కానీ, ‘అత్తారింటికి దారేది’లోని ‘కాటమరాయుడా…’ ఇలా అన్నీ దేనికదే భిన్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. ఇక పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ‌ కొత్త సినిమాలో కూడా ఓ జానపద గీతం ఉండబోతోందట. అంతేకాదు ఆ పాట ఇప్పటికే సిద్ధమైపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్  సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ సినిమాను తెలుగులో ‘పవన్‌ కల్యాణ్‌ – రానా’ కాంబో చెయ్యబోతున్న  విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. మలయాళ మాతృకలో యాక్షన్‌ సీన్స్‌, ఎలివేషన్స్‌, ఎమోషన్స్‌ ఎంత బాగా పండాయో… ఓ నేపథ్య గీతం కూడా అంతే అదరగొట్టింది. ‘అడకచక్కో..’ అంటూ ఈ పాట సినిమాలో హైవోల్టేజీ సీన్స్‌ వచ్చినప్పుడల్లా వస్తుంది. ఆ పాట సినిమా మూడ్‌ బూస్ట్‌ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. అంతటి పాట తెలుగులో కూడా పెట్టబోతున్నారనేది కొత్తగా చెప్పక్కర్లేదు.సినిమా షూటింగ్‌లో ఇప్పటికే ఆ పాటను వాడుతున్నారట. పవన్‌ పాత సినిమాల తరహాల్లోనే  మాంచి మాస్‌ జానపద గీతాన్నే దీని కోసం వాడుతున్నారట.

ఖచ్చితంగా మలయాళ పాటకు డబుల్‌ రేంజిలో ఇది ఉండబోతోందట. అయితే సినిమా ప్రీ టీజర్‌లో వినిపించిన ‘బిల్లా రంగా’ బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌నే ఆ పాట అని కొందరు అంటున్నారు. వరుసగా మూడు టీజర్లలోనూ అదే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ వాడటం దీనికి కారణం.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మోకాళ్ళ నొప్పులా.. ఈ వంటింటి చిట్కా తో చెక్ పెట్టండి..?

జగడ్డ : సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా.. చీటింగ్ తో హర్ట్ ?

టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్ కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలు

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>