MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-super-planning-for-jr-ntr-fans-in-next-movief895ace9-2684-4363-afa2-73cae3cfb938-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram-super-planning-for-jr-ntr-fans-in-next-movief895ace9-2684-4363-afa2-73cae3cfb938-415x250-IndiaHerald.jpg గత ఏడాది అల్లు అర్జున్తో అల వైకుంఠపురంలో సినిమా తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అనంతరం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నీ బాగుండి ఉంటే గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కూడా ఇవ్వవలసి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ కాదు కదా సినిమా షూటింగ్ మొదలు కానీ పరిస్థితి. ఎప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడా ? ఎప్పుడు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఒకరకంగా త్రివిక్రమ్ కూడా చాలా రోజుల పాటు ఎన్టీఆరpawan;pawan;ntr;kalyan;naga;rajamouli;sithara;srinivas;trivikram srinivas;vamsi;cinema;naga aswin;remake;nandamuri taraka rama rao;ala vaikuntapuramloత్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?త్రివిక్రమ్‌ పై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ గుర్రు అందుకేనా ?pawan;pawan;ntr;kalyan;naga;rajamouli;sithara;srinivas;trivikram srinivas;vamsi;cinema;naga aswin;remake;nandamuri taraka rama rao;ala vaikuntapuramloSat, 06 Feb 2021 11:00:00 GMT గత ఏడాది అల్లు అర్జున్తో అల వైకుంఠపురంలో సినిమా తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అనంతరం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నీ బాగుండి ఉంటే గత ఏడాది ఈ సినిమా రిలీజ్ కూడా ఇవ్వవలసి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ కాదు కదా సినిమా షూటింగ్ మొదలు కానీ పరిస్థితి. ఎప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడా ? ఎప్పుడు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ మొదలవుతుందా ? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఒకరకంగా త్రివిక్రమ్ కూడా చాలా రోజుల పాటు ఎన్టీఆర్ కోసం వేచి చూశాడు.  రాజమౌళి ఇంకా ఇంకా లేట్ చేస్తున్న కారణంగా ఆయన పవన్ కళ్యాణ్ తో మలయాళం రీమేక్ సినిమా తీసే పనిలో పడ్డాడు.

ఈయన దర్శకత్వం వహించడం లేదు గాని ఆ సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ కి కూడా రోజూ హాజరు అవుతున్నాడని అంటున్నారు. ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయి ఆ విషయం పక్కన పెట్టేసి పవన్ మూవీ మీద దృష్టి పెట్టడం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదని అంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు దర్శకుడిగా పేరు వేసుకోనంత మాత్రాన పెద్దగా ఉపయోగం లేదని అంటున్నారు..

సాగర్ చంద్ర పేరు వేసినా ఈ సినిమా దర్శకుడిగా త్రివిక్రమ్ నే భావిస్తారు ప్రేక్షకులు. ఒకవేళ పొరపాటున ఈ సినిమా తేడా పెడితే గనుక అది ఎన్టీఆర్ సినిమా మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే త్రివిక్రమ్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అయితే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తన సన్నిహితులైన చిన్న బాబు, నాగ వంశీ ల కు చెందినది కావడంతో త్రివిక్రమ్సినిమా విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది.


జగడ్డ : జగనోరు మీ మాట వల్ల ప్రజలకు ఒరిగిందేంటి ??

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>