Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyana92b1e31-4139-42e2-b761-4a4b0d4cf046-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyana92b1e31-4139-42e2-b761-4a4b0d4cf046-415x250-IndiaHerald.jpgసినీ తారలు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. వారి ఖరీదైన లైఫ్ స్టైల్ ను ఏ రేంజ్ లో మెయిన్ టెయిన్ చేస్తారో ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కోట్ల కొద్ది సంపాదించే వారికి ఖరీదైన లైఫ్ స్టైల్ ను మెయిన్ టెయిన్ చెయ్యడంలో ఆశ్చర్యం పోవక్కర్లేదేమో. అయితే ఒక సినిమాకు కమిట్ అయినప్పుడు ఆ సినిమా నిర్మాతలు రకరకాలు ఒప్పందాలను ఒప్పుకోవాల్సి ఉందట. అది కూడా ఆ సినిమా హీరో పెట్టిన ఒప్పందాల పైనే నిర్మాతలు సంతకం చేయాల్సి ఉంటుందట. సినిమాకు రెమ్యూనరేషన్ ను భారీ మొత్తంలో డిమాండ్ చెయ్యడpavan kalyan;lifestyle;pawan;dil raju;kalyan;nithya new;pawan kalyan;cinema;king;remake;hero;pink;dilఈ స్టార్ హీరోకు రాజకీయ ఖర్చులు కూడా నిర్మాతలే భరిస్తారా?ఈ స్టార్ హీరోకు రాజకీయ ఖర్చులు కూడా నిర్మాతలే భరిస్తారా?pavan kalyan;lifestyle;pawan;dil raju;kalyan;nithya new;pawan kalyan;cinema;king;remake;hero;pink;dilSat, 06 Feb 2021 11:00:00 GMT లైఫ్ స్టైల్ ను ఏ రేంజ్ లో మెయిన్ టెయిన్ చేస్తారో ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కోట్ల కొద్ది సంపాదించే వారికి ఖరీదైన లైఫ్ స్టైల్ ను మెయిన్ టెయిన్ చెయ్యడంలో ఆశ్చర్యం పోవక్కర్లేదేమో. అయితే ఒక సినిమాకు కమిట్ అయినప్పుడు ఆ సినిమా నిర్మాతలు రకరకాలు ఒప్పందాలను ఒప్పుకోవాల్సి ఉందట. అది కూడా ఆ సినిమా హీరో పెట్టిన ఒప్పందాల పైనే నిర్మాతలు సంతకం చేయాల్సి ఉంటుందట.  సినిమాకు రెమ్యూనరేషన్ ను భారీ మొత్తంలో డిమాండ్ చెయ్యడంతో పాటుగా.. నిర్మాతల నుంచి ఎక్స్ట్రా ఖర్చులను కూడా హీరోలు ఆశిస్తారన్న వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత అది త్వరగా కంప్లీట్ కావాలని అనుకుంటారు నిర్మాతలు. ఇలా అనుకోవడానికి కారణం ఆర్థిక ఖర్చులు తగ్గుతాయని అయితే కాదట. హీరోల నుంచి వచ్చే ఎక్స్ట్రా ఖర్చులను తప్పించడానికేనట. ఈ ఎక్స్ట్రా ఖర్చుల లిమిట్ దాటకుండా ఉండేందుకే నిర్మాతలు సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చెయ్యాలనుకుంటారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఒకవైపు రాజకీయాల్లోనూ.. మరో వైపు సినిమాల్లోనూ కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. కూడా ఇలాంటి ఎక్స్ట్రా ఖర్చులను నిర్మాతల చేత కట్టిస్తారటని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పింక్ రీమేక్ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ జరుపుకునే సమయంలో పవన్ తన రాజకీయ పర్యటనల ఖర్చుల కోసం దిల్ రాజుకు బిల్లులను ఇచ్చారన్న వార్తలు వినిపించాయి. ఇకపోతే ఇప్పుడు కూడా అలాంటి వార్తలే వస్తున్నాయి. మలయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ సినిమా కోసం పవన్ కు నిర్మాతలు ఎక్స్ట్రా ఖర్చులు చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫుడ్ ఖర్చులు, వాళ్లు తిరగడానికి వాహనాలు, బౌన్సర్లు వంటి వాటిని నిర్మాతలే చూసుకుంటారట. ఇన్ని ఎక్స్ట్రా ఖర్చులతో నిర్మాతలకు తడిసిమోపడవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ఒక్కరే కాదు ప్రతి స్టార్ కూడా ఇలాగే ఉంటారని సమాచారం. 


జ‌గ‌న్ నోటిమాటతో ప్ర‌భుత్వానికి అన్ని కోట్లు బొక్కా.. శుద్ధ వేస్ట్ అయ్యిందిగా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>