MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-about-jambie-reddy-movie-heroine-anandic18f041d-6ab2-4a1f-b48c-50b9814d9a6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/intresting-facts-about-jambie-reddy-movie-heroine-anandic18f041d-6ab2-4a1f-b48c-50b9814d9a6b-415x250-IndiaHerald.jpgజాంబిరెడ్డి.. ఇదో కొత్త సినిమా.. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇందులో సజ్జా తేజ హరోగా నటించాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీంతో ప్రమోషన్ స్కిట్ చేశాడు. ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ వర్మ. హీరోయిన్ ఆనంది. ప్రధానంగా ఇక్కడ హీరోయిన్ గురించే చెప్పుకోవాలి.. ఆనంది మన తెలుగమ్మాయే. తెలంగాణ అమ్మాయి.heroine anandi;ram gopal varma;prasanth;sudigali sudheer;teja;kerala;warangal;telangana;cinema;telugu;jabardasth;tamil;marriage;hindi;director;girl;heroine;telugammayi;prashant kishorజాంబిరెడ్డి మూవీ హీరోయిన్ ఆనంది గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?జాంబిరెడ్డి మూవీ హీరోయిన్ ఆనంది గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?heroine anandi;ram gopal varma;prasanth;sudigali sudheer;teja;kerala;warangal;telangana;cinema;telugu;jabardasth;tamil;marriage;hindi;director;girl;heroine;telugammayi;prashant kishorSat, 06 Feb 2021 16:00:00 GMTతేజ హరోగా నటించాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీంతో  ప్రమోషన్ స్కిట్ చేశాడు. ఈ సినిమాకి దర్శకుడు ప్రశాంత్ వర్మ. హీరోయిన్ ఆనంది. ప్రధానంగా ఇక్కడ హీరోయిన్ గురించే చెప్పుకోవాలి.. ఆనంది మన తెలుగమ్మాయే. తెలంగాణ అమ్మాయి.  వరంగల్ పిల్ల. అందానికి అందం. నటన.. అన్నీ కలగలిపిన అచ్చమైన తెలుగమ్మాయి.

టాలివుడ్ లో ఐతే కేరళ కుట్టీలు, బాలివుడ్ భామలు, లేదా తమిళమ్మాయిలు తప్ప తెలుగమ్మాయిలంటూ ఎవరూ లేరు . అసలు తెలుగమ్మాయిలను హీరోయిన్ గా ప్రోత్సహించరు. భాష రాకపోయినా హావభావాలు పలికించకపోయినా వెంటబడి మరీ ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. తప్ప తెలుగమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని ఆలోచించే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మన తెలుగు సినీ పరిశ్రమలో కరువనే చెప్పాలి.
 ఆనంది మాత్రం పక్కా తెలుగమ్మాయి అయినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అప్పుడెప్పుడో బస్టాప్ సినిమాలో చేసింది.ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించింది. తర్వాత మళ్లీ కనిపించలేదు. దీంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. 2018లో వచ్చిన పెరియురమ్ పెరుమాల్ సినిమాలో హీరోయిన్ గా దుమ్మురేపింది. ఈ సినిమాలో ఆనంది నటనకు అవార్డులులు, ప్రశంసలు వచ్చాయి.

ఆనందికి మాత్రం తెలుగులో నటించాలని ఉంది. కానీ మనోళ్లు అవకాశాలు ఇవ్వరాయే. చేసేది లేక ఇన్నాళ్లూ ఎదురుచూసింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆమె పేరు వినపడిందీ అంటే ఆనంది రహస్యంగా పెళ్లి చేసుకున్నప్పుడు. తమిళంలో కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి వార్తను చిన్న చిన్న వార్తా పత్రికలు. వెబ్ సైట్లు కవర్ చేశాయి. పెద్ద పెద్ద పత్రికలు, వార్తా ప్రపంచంలో ఆమె కనిపించలేదు. ఏ ప్రమోషన్ కీ నోచుకోలేదు.

ఎప్పటికైనా తెలుగులో మంచి పాత్రలు పోషించాలని ఆనంది ఎదురుచూస్తుంది. మంచి అవకాశాలు రాకపోతాయా అని వెయిట్ చేస్తోంది. మళయాళ, హిందీ భామలకు ఇచ్చిన ప్రిఫరెన్స్ తనకీ ఇవ్వకపోతారా అని కలలు కంటోంది.


Breaking :అల్లు అర్జున్ క్యారవాన్ కు ప్రమాదం..!

విశాఖ ఉక్కు ప్రయివేటు పరం కానుందని ఏడాది క్రితమే చెప్పిన శివాజీ.. వీడియో వైరల్

కనుమరుగు అవుతున్న ఇ టాలీవుడ్ కమీడియేన్స్ ఎలా ఉన్నారు

ఆరు గదులు.. రెండు బెడ్ రూమ్లు.. గంగవ్వ కొత్తిల్లు ఎలా ఉండబోతుంది..!

అఖిల్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాడా.. అంత కాన్ఫిడెన్స్ ఎందుకో..!

సుకుమార్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు లకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టిన దేవిశ్రీప్రసాద్..!!

వావ్.. మహేశ్‘సర్కారు వారి పాట’ హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>