PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpgఅమరావతిలో భారతీయ జనతా పార్టీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా త్వరలోనే సమావేశమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు బీజేపీ పెద్దలకు ఇచ్చారని టాక్. అమరావతికి బీజేపీ మద్దతు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు ఉన్నాయి. అక్కడే బిజెపి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చbjp;bharatiya janata party;amaravati;central government;ycp;partyఅమరావతి కేంద్రంగా ఎమ్మెల్యేలకు బిజెపి గాలంఅమరావతి కేంద్రంగా ఎమ్మెల్యేలకు బిజెపి గాలంbjp;bharatiya janata party;amaravati;central government;ycp;partySat, 06 Feb 2021 10:00:00 GMTభారతీయ జనతా పార్టీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నేతలు అందరూ కూడా త్వరలోనే సమావేశమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే స్పష్టం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు బీజేపీ పెద్దలకు ఇచ్చారని టాక్. అమరావతికి బీజేపీ మద్దతు ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చలు ఉన్నాయి.

అక్కడే బిజెపి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే చర్చలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో త్వరలోనే అధికారిక ప్రకటన రావడమే కాకుండా ఉగాది రోజున శంకుస్థాపన చేసే అవకాశాలు కూడా ఉండవచ్చని అంటున్నారు. అమరావతిని రాజకీయ కేంద్రంగా చేసుకుని ముందుకు వెళ్ళడమే కాకుండా... భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దీనికి బీజేపీ పెద్దలను ఆహ్వానిస్తే బావుంటుందని... ఇతర రాష్ట్రాలను నేతలను కూడా ఆహ్వానించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది.

దీనికి సంబంధించి త్వరలోనే బీజేపీ నేతలు ఒక నిర్ణయం తీసుకుని నిర్ణయాన్ని బిజెపి నేతలు ప్రజలకు చెప్పే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే అమరావతికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం  అధికార వైసీపీకి ఇబ్బందికరంగానే ఉంది. అమరావతిని  కేంద్రంగా చేసుకుని కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా బిజెపి గాలం వేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ నేతలు సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. మరి ఎం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఎవరు మారతారో చూడాలి.


దారుణం : ప్రియురాలినే కాదు.. ఆమె తల్లి ని కూడా వదలలేదు..?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>