PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaku-ycp-warning-retire-ayyaka-chebutham5c8c16aa-6dff-4ece-a6fb-5db0c048d23b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagaddaku-ycp-warning-retire-ayyaka-chebutham5c8c16aa-6dff-4ece-a6fb-5db0c048d23b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాస్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి అనే చెప్పాలి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక ఊపు ఊపాయి. అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సహకరిస్తే కచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆయన టార్గెటnimmagadda;kumaar;bhavana;telugu desam party;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;high court;telugu;chief minister;minister;local language;party;mantraఏకగ్రీవాలను రద్దు చేసి మంత్రిని నిమ్మగడ్డ దెబ్బ కొడతారా...?ఏకగ్రీవాలను రద్దు చేసి మంత్రిని నిమ్మగడ్డ దెబ్బ కొడతారా...?nimmagadda;kumaar;bhavana;telugu desam party;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;high court;telugu;chief minister;minister;local language;party;mantraSat, 06 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏమో గాని ఇప్పుడు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాస్త రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి అనే చెప్పాలి. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఒక ఊపు ఊపాయి. అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సహకరిస్తే కచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి చాలా ఆగ్రహంగా ఉన్నారు.

దీంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆయన టార్గెట్ చేసారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిత్తూరు జిల్లాలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు విషయంలో నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారు ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే చిత్తూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి కూడా వాస్తవాలను తీసుకెళ్లి వివరించే ఆలోచనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని అంటున్నారు. అవసరం అయితే ఆయన హైకోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

అయితే చిత్తూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాల విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా ఆరోపణలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా ఎకగ్రీవాలు కూడా జరిగాయనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. సొంత జిల్లాలో మంత్రి పెత్తనం కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. దీని వలన పార్టీ పరువు పోయింది అని కూడా ప్రచారం జరిగింది. ఇక తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఏకగ్రీవాలను ఆయన రద్దు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. దాదాపుగా రద్దు చేసే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.


ముక్కుదిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా.. చిన్ని చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి..?

అల్లరి నరేష్ కోసం సాయం చేయడానికి మరోసారి ముందుకు వచ్చిన మహేష్ బాబు

అక్క‌డ టీడీపీని కొట్టేందుకు జ‌గ‌న్ న‌యా స్కెచ్... ఆ నేత‌కు ఎమ్మెల్సీ క‌న్‌ఫార్మ్ ?

ఆచార్య బిజినెస్ లెక్క‌లు అన్నీ త‌ప్పులే... వెన‌క ఇంత క‌థ ఉందా ?

వామ్మో....రమ్యకృష్ణతో పోటీకి వస్తున్న సీరియల్ నటి...?

ప్రభాస్ చెల్లి ని ఎప్పుడైనా చూశారా..

త‌మ్ముళ్ల‌కు బాబోరి బంప‌ర్ ఆఫ‌ర్‌... నామినేష‌న్ వేస్తే భారీ న‌జ‌రానా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>