MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka8f76c566-7586-4692-98aa-83cd0f4e825d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka8f76c566-7586-4692-98aa-83cd0f4e825d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియాంక పెళ్లి చేసుకుని తాను చేసే సినిమాల సంఖ్య తగ్గించుకుంది.. బాలీవుడ్ లో అప్పుడో ఇప్పుడో సినిమా చేస్తూ పూర్తిగా హాలీవుడ్ కి పరిమితమవుతున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం..ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది.. సినిమాల్లో తాను కనిపించినా, కనిపించకపోయినా ప్రియాంక మాత్రం అభిమానులకు సోషpriyanka;priya;priyanka;bollywood;cinema;january;media;hollywood;marriage;interview;husband;heroine;journeyభర్తకు కండిషన్ పెట్టిన ప్రియాంక.. నెలలో చివరి వారం మాత్రమే ఏదైనా...?భర్తకు కండిషన్ పెట్టిన ప్రియాంక.. నెలలో చివరి వారం మాత్రమే ఏదైనా...?priyanka;priya;priyanka;bollywood;cinema;january;media;hollywood;marriage;interview;husband;heroine;journeyFri, 05 Feb 2021 11:00:00 GMTబాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రియాంక పెళ్లి చేసుకుని తాను చేసే సినిమాల సంఖ్య తగ్గించుకుంది.. బాలీవుడ్ లో అప్పుడో ఇప్పుడో సినిమా చేస్తూ పూర్తిగా హాలీవుడ్ కి పరిమితమవుతున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం..ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది.. సినిమాల్లో తాను కనిపించినా, కనిపించకపోయినా ప్రియాంక మాత్రం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది.

నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక చోప్రా పెళ్లి తర్వాత కూడా అదే బోల్డ్ నెస్ ని ప్రదర్శిస్తూ అందరిని మరింతగా ఆకట్టుకుంది.. మోడల్ గా సినీ పరిశ్రమకు వచ్చిన ప్రియాంక హాలీవుడ్ రేంజ్ కి ఎదిగింది అంటే ఆమె ఏ లెవెల్లో కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ లో తాను చేసిన జర్నీ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అన్‌ఫినిష్డ్‌ పేరుతో ఆటోబయోగ్రఫీ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ లో మైల్ స్టోన్స్ అనదగ్గ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇకపోతే ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉండే ఈ స్టార్‌ కపుల్‌ పెళ్లికు ముందు ఓ ఒప్పందం పెట్టుకున్నారంట. ప్రతి మూడు వారాలకోసారి కలుసుకోవాలని పెళ్లి సమయంలో నియమం పెట్టుకున్నట్లు ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మేరకు ప్రియాంక మాట్లాడుతూ.. ‘మేము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెలలోని చివరి వారంలో కలుసుకోవాలని నియమం పెట్టుకున్నాం.

వృత్తి రీత్యా ఇద్దరం ఎవరికి వారు వివిధ దేశాలకు వెళ్లవలసి వస్తుంది. అందుకే పెళ్లి సమయంలో ఈ నియమం పెట్టుకున్నాం. లేదంటే ఒకరికొకరం సమయం కేటాయించుకోవాలనే ధ్యాసే ఉండకపోవచ్చు కదా’ అంటూ చెప్పుకొచ్చారు.ప్రియాంక నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ది వైట్‌ టైగర్‌’ జనవరి 13న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం  ‘టెక్ట్స్‌ ఫర్‌ యూ’  సినిమా షూటింగ్‌ ఇటీవల లండన్‌ పూర్తి చేసుకున్నారు. జిమ్‌ స్ట్రౌస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్‌ జోనస్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం.


మ‌ర‌ణంలోనూ స్నేహాన్ని వీడ‌లేదు... క‌డ‌ప జిల్లాలో ఎంత‌ విషాద సంఘ‌ట‌నంటే...

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>