PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protestb3c01f3b-1e9b-465b-93a6-29f0dc036571-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే ఇప్పుడు కొంతమంది రైతులు మాత్రం ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఢిల్లీలో రైతులు నిరసన దీక్ష చేస్తుంటే దక్షిణాది రాష్ట్రాల రైతులు మాత్రం వారికి మద్దతు ఇవ్వడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రైతులు ఇప్పుడు మద్దతిచ్చే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు అయిన దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం వ్యవసాfarmers;kerala;andhra pradesh;haryana - chandigarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;maharashtra - mumbai;telangana;district;capital;job;uttar pradesh;maharashtra;central government;punjabచి... దక్షిణాది రాష్ట్రాల రైతులు ఇప్పటికి కూడా ముందుకు రారా...?చి... దక్షిణాది రాష్ట్రాల రైతులు ఇప్పటికి కూడా ముందుకు రారా...?farmers;kerala;andhra pradesh;haryana - chandigarh;karnataka - bengaluru;madhya pradesh - bhopal;maharashtra - mumbai;telangana;district;capital;job;uttar pradesh;maharashtra;central government;punjabFri, 05 Feb 2021 08:00:00 GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన  వ్యవసాయ చట్టాల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే ఇప్పుడు కొంతమంది రైతులు మాత్రం ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఢిల్లీలో రైతులు నిరసన దీక్ష చేస్తుంటే దక్షిణాది రాష్ట్రాల రైతులు మాత్రం వారికి మద్దతు ఇవ్వడం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రైతులు ఇప్పుడు మద్దతిచ్చే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు.

వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు అయిన దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం వ్యవసాయ చట్టాలు విషయంలో విమర్శలు రాకపోవడం అలాగే వ్యవసాయ చట్టాల కోసం పిలుపునిచ్చిన బంధు విషయంలో కూడా ఇప్పుడు మద్దతు లేకపోవడంతో అసలు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సరే ఇక్కడ ఉన్న రైతులు మాత్రం అసలు నిరసనలు చేయడం లేదు. ఇప్పుడు రైతులను ఢిల్లీలో ఇబ్బంది పెడుతున్నా సరే నిరసన వ్యక్తం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం విస్మయానికి గురిచేస్తున్న అంశం అనే చెప్పాలి.

తెలంగాణ రైతులు అనేక కష్టాల్లో ఉన్నా... వాళ్లు కూడా పెద్దగా మాట్లాడలేదు. నిజామాబాద్ జిల్లా రైతులు కూడా విమర్శలు చేయలేకపోతున్నారు.  దీనితో కేంద్ర ప్రభుత్వం దక్షినాది రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ చేసింది. మహారాష్ట్ర నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదనే విషయం చెప్పవచ్చు. అలాగే మధ్యప్రదేశ్ రైతులు కూడా పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రం పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన లో పాల్గొంటున్నారు. హర్యానా, పంజాబ్ రైతులు నిరసన మొదలుపెట్టినప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాల రైతులు మౌనం వహించడం పై అందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే దక్షిణాది రాష్ట్రాల రైతుల ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులకు మద్దతు ఇస్తారా లేదా అనేది చూడాలి.


జగడ్డ: చంద్రబాబు మైకంలో నిమ్మగడ్డ -వైసీపీ మహిళానేత సంచలన వ్యాఖ్యలు

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?

గుడివాడలో తమ్ముళ్ళు రివర్స్ అవుతున్నారుగా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>