PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కీలక నిర్ణయాలను చంద్రబాబునాయుడు చాలా వేగంగా తీసుకోవాలి. కొన్ని కొన్ని పదవులు ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో ఉన్నా... నాయకులు బలం చాలా తక్కువగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడchandrababu;cbn;telugu desam party;godavari river;andhra pradesh;district;telugu;uttarandhra;rayalaseema;partyసంచలన నిర్ణయం దిశగా బాబుసంచలన నిర్ణయం దిశగా బాబుchandrababu;cbn;telugu desam party;godavari river;andhra pradesh;district;telugu;uttarandhra;rayalaseema;partyFri, 05 Feb 2021 17:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొన్ని కీలక నిర్ణయాలను చంద్రబాబునాయుడు చాలా వేగంగా తీసుకోవాలి. కొన్ని కొన్ని పదవులు ఇచ్చే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా లేకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో ఉన్నా... నాయకులు బలం చాలా తక్కువగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన తప్పుల ప్రభావం ఇప్పటికీ కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. పార్టీలో కొన్ని పదవులను ఆయన త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా చేసి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లా కు చెందిన ఒక కీలకమైన కుటుంబానికి రాయలసీమ బాధ్యతలను చంద్రబాబునాయుడు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది.

అలాగే ఉత్తరాంధ్ర కు సంబంధించి అచ్చెన్న కుటుంబానికి కీలక  బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక కీలకమైన కుటుంబానికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకునే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్. త్వరలోనే తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పోలిట్బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరం గా మారాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని వెనక్కు లాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>