PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/shatrughan-sinha871a9103-2525-4ccc-88c4-52ea662ebf60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/shatrughan-sinha871a9103-2525-4ccc-88c4-52ea662ebf60-415x250-IndiaHerald.jpgఢిల్లీలో జ‌రుగుతున్న రైతు ఉద్యమాన్ని బాలీవుడ్‌కు చెందిన ఎక్కువ‌మంది తార‌లు, క్రికెట్ సెల‌బ్రీటీలు త‌ప్పుబడుతున్న విష‌యం తెలిసిందే. అయితే కొంత‌మంది క్రీడాకారులు మాత్రం రైతులు చేస్తున్న ఉద్య‌మానికి త‌మ మ‌ద్ద‌తు తెలుపుతూ సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. అయితే ఈక్ర‌మంలోనే సెల‌బ్రీటీల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌త్రుఘ్న సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారని, అంతకంటే పెద్దదైన విషయమేమీ కాదని సెల‌బ్రీటీల‌కు చుర‌క‌లు అంటించారుshatrughan_sinha;modi;cricket;narendra singh tomar;narendra singh tomar.;narendra modi;american samoa;congress;prime minister;minister;central government;narendraసెల‌బ్రీటీల‌కు శ‌త్రుఘ్న సిన్హా సెటైర్లు.. అబ్బ‌బ్బా.. పంచ్‌లే...పంచ్‌లు..సెల‌బ్రీటీల‌కు శ‌త్రుఘ్న సిన్హా సెటైర్లు.. అబ్బ‌బ్బా.. పంచ్‌లే...పంచ్‌లు..shatrughan_sinha;modi;cricket;narendra singh tomar;narendra singh tomar.;narendra modi;american samoa;congress;prime minister;minister;central government;narendraFri, 05 Feb 2021 21:51:00 GMTక్రికెట్ సెల‌బ్రీటీలు త‌ప్పుబడుతున్న విష‌యం తెలిసిందే. అయితే కొంత‌మంది క్రీడాకారులు మాత్రం రైతులు చేస్తున్న ఉద్య‌మానికి త‌మ మ‌ద్ద‌తు తెలుపుతూ సంఘీభావాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. అయితే ఈక్ర‌మంలోనే సెల‌బ్రీటీల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శ‌త్రుఘ్న సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారని, అంతకంటే పెద్దదైన విషయమేమీ కాదని సెల‌బ్రీటీల‌కు చుర‌క‌లు అంటించారు. ‘‘దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందించిన తీరు అభినందనీయం. వారిని అభినందిస్తున్నా.


మనం గ్లోబల్ ప్రపంచంలో నివసిస్తున్నామని ప్రధాని మోదీ ఇప్పటికే పలు మార్లు ఉటంకించారు. ఇది దేశ సమస్య మాత్రమే కాదు. ఇది రైతుల సమస్య. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ రైతులు అన్ని బాధలూ మరిచి నిరసనకు దిగారు. వారి డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షలు చేశారు.’’ అని వ్య‌గ్యంగా అన్నారు. ఇదిలా ఉండ‌గా  తాము కొత్త‌గా తీసుకువ‌చ్చిన చ‌ట్టాల్లో ఎటువంటి త‌ప్పులేద‌ని.. కానీ రైతు నిర‌స‌న‌ల్లోనే త‌ప్పు ఉన్న‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ అన్నారు.కొత్త సాగు చ‌ట్టాల‌ను న‌ల్ల చ‌ట్టాలంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయ‌ని, ఆ చ‌ట్టాలు ఎలా న‌ల్ల చ‌ట్టాల‌అవుతాయో చెప్పాలంటై రైతు సంఘ నేత‌ల‌ను ప్ర‌శ్నించాన‌ని, తాము రూపొందించిన చ‌ట్టాలు ఎలా రైతుల‌కు వ్య‌తిరేకంగా ఉన్నాయో చెప్పాల‌ని అడిగాన‌ని, త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వివ‌రించ‌లేక‌పోయిన‌ట్లు మంత్రి తోమ‌ర్ అన్నారు.



ప్రజాస్వామ్యానికి పౌరులే బలమని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతుల గురించి గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని తోమర్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసమే కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ సంస్కరణలు చేశామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తోమర్ వెల్లడించారు. గ్రామాల అభివృద్ధే మోడీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెక్నాలజీతో గ్రామీణ ఉపాధి హామీ పథకం పారదర్శకత పెంచామని, కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ పిను అందించడం ప్రారంభించామన్నారు. ఉత్పత్తి ఖర్చు కంటే 50% ఎక్కువని ఆయన తెలిపారు. 


కాపు వేద‌న‌: తూర్పు వైసీపీలో ఈ కాపుల‌ను జ‌గ‌న్ వ‌దిలేశాడా ?

నాంది ట్రైలర్.. అల్లరి నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్..!

జగడ్డ: మూడో విడత ఎన్నికలు.. ఏ జిల్లాలో ఎక్కడెక్కడో తెలుసుకోండి...?

ఎన్టీఆర్ 30 వ కోసం కొత్త హీరోయిన్?

జగడ్డ: జగనోరి మంత్రినా మజాకా..దెబ్బకు నిమ్మగడ్డ ఔట్..!

జగడ్డ : టోటల్ గా లెక్క తేల్చనున్న నిమ్మగడ్డ ?

హీరోయిన్ మెటీరియల్ ఢీ 13 యాంకర్ దీపిక.. కుర్రాళ్లను కవ్విస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>