MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/all-records-will-be-smashed-with-prabhas-salaar-movie3bdd30f2-adf4-4fef-880a-5a0b2cc9d27a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/all-records-will-be-smashed-with-prabhas-salaar-movie3bdd30f2-adf4-4fef-880a-5a0b2cc9d27a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సలార్. ప్రభాస్ ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ రోల్ ని ఇందులో చేస్తున్నట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.salaar movie;prabhas-prasanth neel;prabhas;shruti;shruti haasan;krishnam raju;prasanth;prashanth neel;sruthi;india;tollywood;cinema;media;episode;audience;success;kgf;prasanth neel;prashant kishor;mass;parugu'సలార్' దెబ్బకు అవన్నీ పరార్ .... రాసి పెట్టుకోండి .... ??'సలార్' దెబ్బకు అవన్నీ పరార్ .... రాసి పెట్టుకోండి .... ??salaar movie;prabhas-prasanth neel;prabhas;shruti;shruti haasan;krishnam raju;prasanth;prashanth neel;sruthi;india;tollywood;cinema;media;episode;audience;success;kgf;prasanth neel;prashant kishor;mass;paruguFri, 05 Feb 2021 22:20:36 GMTటాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా సలార్. ప్రభాస్ ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ రోల్ ని ఇందులో చేస్తున్నట్లు సమాచారం. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తొలిసారిగా ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. ఇటీవల మొదలైన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం వేగవంతంగా కొనసాగుతోంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ లోని భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేయడం ఖాయం అని, ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అయితే పీక్స్ లో ఉంటాయని అని టాక్.

అలానే ఈ మూవీ యొక్క కథ, కథనాలు, కీలకమైన ప్రధాన సన్నివేశాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకోవడంతో పాటు రిలీజ్ తరువాత తమ మూవీ కి భారీ సక్సెస్ అందించడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. మరోవైపు ఈ సినిమాపై పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ, తప్పకుండా రిలీజ్ తరువాత సలార్ మూవీ, అప్పటివరకు ఉన్న గత రికార్డ్స్ అన్నిటినీ పరార్ అనేలా పరుగులు పెట్టించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు వెయిట్ చేయక తప్పదు......!!


అల్లరోడు ఈసారైనా ఆకట్టుకుంటాడా ??

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>