Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-election-nimmagaddaf38c9d98-8eff-4fec-91de-fef0fc542c97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-election-nimmagaddaf38c9d98-8eff-4fec-91de-fef0fc542c97-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల హోరు రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ కూడా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఈ క్రమంలోనే ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. ఓటర్ మహాశయులకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాము గెలిస్తే ఇక చేయబోయే అభివృద్ధి పనుల గురించి హామీలు ఇస్తూ ప్రజలందరినీ తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి కేవలం స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులap;local language;partyజగడ్డ : ఆ లెక్కన చూస్తే.. కర్నూల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులమ్ముకోవాలేమో..?జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. కర్నూల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులమ్ముకోవాలేమో..?ap;local language;partyFri, 05 Feb 2021 10:00:00 GMTస్థానిక రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి



 కేవలం స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే కాదు ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా రంగంలోకి దిగి.. పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారు అనే ప్రచారం ప్రస్తుతం ఊపందుకుంది.  ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఓటుకు రెండు వేల నుంచి 4 వేల రూపాయల వరకూ ఇస్తున్నారట.



 దీనికి సంబంధించిన ప్రచారం ప్రస్తుతం ఊపందుకున్న నేపథ్యంలో.. అధికార పార్టీ అభ్యర్థులే డబ్బులు పంచుతున్నారు అని ప్రతిపక్ష పార్టీల నేతలు..  గెలవబోము  అనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు పంచుతున్నారని   అధికార పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న లెక్కన చూస్తే ఇక ఆ రేంజ్ లో డబ్బులు పంచాలి అంటే సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నారు విశ్లేషకులు.  ఏదేమైనా ప్రస్తుతంస్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కోసం డబ్బులు పంపిస్తున్నారూ  అనే  ప్రచారం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.


దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఓ యువతీ ఏం చేసిందంటే..!?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>