Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-is-haunted-by-sridevi-rajamouli-clash-againcb3588a7-ea64-4522-bca6-ed04784cb69a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-is-haunted-by-sridevi-rajamouli-clash-againcb3588a7-ea64-4522-bca6-ed04784cb69a-415x250-IndiaHerald.jpgబాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఒక్క హీరోతోనే అద్భుతాలు సృష్టించ గలిగే రాజమౌళికి ఇద్దరు క్రేజీ హీరోస్ దొరికితే.. ఎన్.టి.ఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బాహుబలిని మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, తారక్ లను నటింపచేస్తున్నాడు. rrr-sequel;jr ntr;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;january;2020;october;nijam;lie;master;adirindiRRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!rrr-sequel;jr ntr;rajamouli;alluri sitarama raju;rrr movie;cinema;bahubali;january;2020;october;nijam;lie;master;adirindiFri, 05 Feb 2021 22:36:00 GMTబాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఒక్క హీరోతోనే అద్భుతాలు సృష్టించ గలిగే రాజమౌళికి ఇద్దరు క్రేజీ హీరోస్ దొరికితే.. ఎన్.టి.ఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బాహుబలిని మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల్లో చరణ్, తారక్ లను నటింపచేస్తున్నాడు.  

అసలైతే 2020 జూలై లో రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా 2021 జనవరి 8న రిలీజ్ ఫిక్స్ చేశారు. అది కూడా వాయిదా పడటంతో సినిమాను ఫైనల్ గా అక్టోబర్ 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు సీక్వల్ కథ కూడా ఉంటుందని ఇన్నర్ టాక్. అదేంటి ట్రిపుల్ ఆర్ కథ పూర్తి చేయడా.. బాహుబలి లానే కొనసాగింపు ఉంచుతారా అంటే.. అలాంటిదేమి లేదు ఆర్.ఆర్.ఆర్ సినిమా కథ పూర్తవుతుంది.. కాని ఈ సినిమా కు సీక్వల్ గా మరో ఇద్దరు స్టార్స్ తో మరో కథతో క్రేజీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తాడని తెలుస్తుంది.

అంటే రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ 2 గా మరో ఇద్దరు స్టార్స్ తో మల్టీ స్టారర్ సినిమా ఉంటుందట. ప్లాన్ అదిరింది కదా జక్కన్నతో సినిమా అంటే కాదని చెప్పే అవకాశం ఉండదు. అందుకే రాజమౌళి ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సీక్వల్స్ లో వేరే కథలు.. వేరే హీరోలు ఉంటారని అంటున్నారు. ఆలోచన బాగున్నా ఇది రాజమౌళి నిజంగా అనుకున్నాదేనా లేక మధ్యలో ఎవరైనా పుట్టించారా అన్నది తెలియాల్సి ఉంది.                                     




అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>