MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-balayya-venkatesh-nagarjuna9ec4bdd0-66b0-4472-a06c-fecc1ce17b92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-balayya-venkatesh-nagarjuna9ec4bdd0-66b0-4472-a06c-fecc1ce17b92-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు తమ సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీసే పనిలో పడ్డారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి,..శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చేసాడు. అందులో ఎంబీబీఎస్ హిట్టైయితే...జిందాబాద్ మాత్రం ఆడియన్స్‌తో జిందాబాద్ కొట్టించుకోలేకపోయింది. తాజాగా ఓ దర్శకుడు చిరంజీవి నటించిన ఓ పాత సూపర్ హిట్ సినిమా సీక్వెల్ స్టోరీ అంటూ చిరంజీవి దగ్గరకు వస్తే.. ఆయన మాత్రం సున్నితంగా అలాంటి ప్రయోగాలు చేయడం కంటే సైలెంట్‌గా ఉండటం మేలు అనుకున్నాడట..ఇక నందమూరి నట సింహం కూడా తన తండ్రి బయోపిక్‌chiru, balayya, venkatesh, nagarjuna;chiranjeevi;ntr;venkatesh;rana;balakrishna;nagarjuna akkineni;gautham new;gautham;gautham menon;jeevitha rajaseskhar;shankar;simhaa;surya sivakumar;cinema;tamil;f2;august;nandamuri taraka rama rao;father;lie;manmadhudu 2;gharshana;amarnath k menonచిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ల వల్లే కానిది.. వెంకటేష్ తో అవుతుందా..??చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ల వల్లే కానిది.. వెంకటేష్ తో అవుతుందా..??chiru, balayya, venkatesh, nagarjuna;chiranjeevi;ntr;venkatesh;rana;balakrishna;nagarjuna akkineni;gautham new;gautham;gautham menon;jeevitha rajaseskhar;shankar;simhaa;surya sivakumar;cinema;tamil;f2;august;nandamuri taraka rama rao;father;lie;manmadhudu 2;gharshana;amarnath k menonFri, 05 Feb 2021 17:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి,..శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు చేసాడు. అందులో ఎంబీబీఎస్ హిట్టైయితే...జిందాబాద్ మాత్రం ఆడియన్స్‌తో జిందాబాద్ కొట్టించుకోలేకపోయింది. తాజాగా ఓ దర్శకుడు చిరంజీవి నటించిన ఓ పాత సూపర్ హిట్ సినిమా సీక్వెల్ స్టోరీ అంటూ చిరంజీవి దగ్గరకు వస్తే.. ఆయన మాత్రం సున్నితంగా అలాంటి ప్రయోగాలు చేయడం కంటే సైలెంట్‌గా ఉండటం మేలు అనుకున్నాడట..ఇక నందమూరి నట సింహం కూడా తన తండ్రి బయోపిక్‌ను రెండుభాగాలుగా తెరకెక్కించాడు.

 మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' గా విడులైంది. రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' గా విడుదలైంది. ఐతే.. ఈ రెండు చిత్రాలు సీక్వెల్స్ కాదు. ఒకే సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై తెరెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్స్‌ బాలకృష్ణకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.  మరోవైపు 'మన్మథుడు' సినిమాకు సీక్వెల్‌గా 'మన్మథుడు 2' సినిమాను చేసాడు. కానీ ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. తాజాగా సీక్వెల్ సినిమాలు చేయబోతున్న హీరోల జాబితాలో వెంకటేష్ కూడా జాయిన్ అయ్యాడు. ఈయన తాజాగా 'ఎఫ్ 2' మూవీకి సీక్వెల్ ప్రకటించాడు.

 ఈ సినిమాకు ఎఫ్ 3 అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ ఎఫ్ 3 మూవీ పట్టాలెక్కింది. అంతేకాదు ఈ సినిమాను 27 ఆగష్టును విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.మరోవైపు వెంకటేష్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన 'ఘర్షణ' సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.తమిళంలో సూర్య హీరోగా 'కాకా కాకా' సీక్వెల్‌గా 'కాకా కాకా 2' సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నాడు.  రానా మాత్రం ఈ సినిమాను బాబాయి వెంకటేష్‌తో సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు..మరి మన ముగ్గురు సీనియర్ హీరోలకు కలిసిరాని ఈ సీక్వెల్స్.. కనీసం వెంకటేష్ కి అయినా కలిసొస్తుందా చూడాలి...!!


జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>