PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sucidiebb718623-8abf-4f0a-9bf1-4223fcd431d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sucidiebb718623-8abf-4f0a-9bf1-4223fcd431d2-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ 47 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే... పింప్రీ చించ్వాడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.sucidie;women;ajay;2019;january;engineer;marriage;december;september;husband;woman;traffic policeభర్త చనిపోవడంతో మరో వ్యక్తితో చనువు.. చివరకి..!భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో చనువు.. చివరకి..!sucidie;women;ajay;2019;january;engineer;marriage;december;september;husband;woman;traffic policeFri, 05 Feb 2021 08:00:00 GMT మహిళ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఓ పీడబ్ల్యూడీ ఇంజనీర్‌తో ఆమె చనువుగా ఉండేది. అయితే.. సరిగ్గా రెండు వారాల క్రితం ఆ వ్యక్తి తనను మోసం చేశాడని వోర్లీ పోలీస్ స్టేషన్‌లో మహిళ రేప్ కేసు పెట్టింది. తనపై పలుసార్లు ఆ ఇంజనీర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇక మరో విషయమేంటంటే.. భర్త చనిపోయిన ఈ మహిళా కానిస్టేబుల్ పుణె రూరల్ పీఎస్‌లో విధులు నిర్వర్తించేంది. తోడు కావాలని భావించిన ఆమె ఓ విడో మ్యారేజ్ బ్యూరోను సంప్రదించింది. అక్కడే అజయ్(53) అనే పీడబ్ల్యూడీ ఇంజనీర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చినట్టుగా ఆమెకు పరిచయం చేసుకున్న అజయ్ చాలా చనువుగా మెలిగాడు. ఇక జనవరి 14న ఆమె ఇచ్చిన ఫిర్యాదులో.. సెప్టెంబర్ 2019 నుంచి డిసెంబర్ 22 వరకూ తనపై వోర్లీలోని ఇంట్లో, పన్వేల్‌లోని రెండు ప్రదేశాల్లో అజయ్ అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదులో వెల్లడించారు.

అయితే అజయ్ విడాకుల పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని ఆమె తెలిపింది. అప్పటి నుంచి.. తీవ్ర మనోవేదన చెందిన మహిళ పవన నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త కూడా ఓ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆమె మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. ఆమె కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని తెలిపారు. ఆ ఒత్తిడిలోనే ఈ నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు.


చి... దక్షిణాది రాష్ట్రాల రైతులు ఇప్పటికి కూడా ముందుకు రారా...?

జగడ్డ: చంద్రబాబు మైకంలో నిమ్మగడ్డ -వైసీపీ మహిళానేత సంచలన వ్యాఖ్యలు

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>