PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/revanth-reddyc23b4e0b-f799-4e1f-9377-b9aa2a9c78aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/revanth-reddyc23b4e0b-f799-4e1f-9377-b9aa2a9c78aa-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఘోరంగా విఫలం అవుతుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ విషయంలో ముందు నుంచి కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో ఆదరణ లేని నేతలకు కీలక బాధ్యతలను సోనియాగాంధీ అప్పగించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోయే విధంగా ఉంది. దాదాపుగా ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ revanth reddy;soniagandhi;kcr;bhavana;revanth;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;success;reddy;mass;partyబాధ పడుతున్న రేవంత్...?బాధ పడుతున్న రేవంత్...?revanth reddy;soniagandhi;kcr;bhavana;revanth;telangana;mohandas karamchand gandhi;sonia gandhi;revanth reddy;congress;success;reddy;mass;partyFri, 05 Feb 2021 17:00:00 GMTకాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఘోరంగా విఫలం అవుతుందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ విషయంలో ముందు నుంచి కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో ఆదరణ లేని నేతలకు కీలక బాధ్యతలను సోనియాగాంధీ అప్పగించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోయే విధంగా ఉంది.

దాదాపుగా ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ విధంగా ఎక్కడా కూడా తెలంగాణలో పనితీరుని తెచ్చుకోలేక పోయింది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఆదరణ ఉన్న నేతలకు ప్రాధాన్యత దక్కకపోవడంతో ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణను క్యాష్ చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు నుంచి కూడా విఫలం అవుతూనే ఉంది.

ప్రధానంగా రేవంత్ రెడ్డికి ప్రజల్లో మాస్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. తెలంగాణలో సీఎం కేసీఆర్  ఎదిరించే నేతగా ఆయనకు పేరుంది. 2018 ఎన్నికల తర్వాత మంచి పేరు వచ్చినా సరే కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను వాడుకొనే విషయంలో సక్సెస్ కాలేకపోయింది అనే విషయం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే బాధ ఆయనలో ఎక్కువగా ఉందని కొంతమంది కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు.


జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>