PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-police-offered-one-lac-for-informing-about-deep-siddua5a4380a-864b-43cd-bfcb-c072a8ab0da5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-police-offered-one-lac-for-informing-about-deep-siddua5a4380a-864b-43cd-bfcb-c072a8ab0da5-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మనది ఎంతో ప్రాచీన దేశం. ఎందరో మహానుభావులు బ్రతికిన దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప చరిత్ర మన దేశానికి వుంది. మన దేశం అన్ని దేశాలకు ఆదర్శం. మన దేశ సంపద కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఫైట్ చేశాయి. ఇక మన దేశ సంస్కృతికి ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయి.అంతటి గొప్ప చరిత్ర మనది. ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రపంచంలో కెల్లా ఎంతో గొప్పవి. ఇక మన దేశ సంప్రదాయ వృత్తి వ్యవసాయం. వ్యవసాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.deep-siddu;sampada;india;history;air;culture;gift;fidaaసిద్దూ కోసం ప్రభుత్వం గాలింపు.. పట్టుకున్నవారికి నజరానా...సిద్దూ కోసం ప్రభుత్వం గాలింపు.. పట్టుకున్నవారికి నజరానా...deep-siddu;sampada;india;history;air;culture;gift;fidaaFri, 05 Feb 2021 22:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మనది ఎంతో ప్రాచీన దేశం. ఎందరో మహానుభావులు బ్రతికిన దేశం. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి గొప్ప చరిత్ర మన దేశానికి వుంది. మన దేశం అన్ని దేశాలకు ఆదర్శం. మన దేశ సంపద కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఫైట్ చేశాయి. ఇక మన దేశ సంస్కృతికి ప్రపంచ దేశాలు ఫిదా అయ్యాయి.అంతటి గొప్ప చరిత్ర మనది. ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రపంచంలో కెల్లా ఎంతో గొప్పవి. ఇక మన దేశ సంప్రదాయ వృత్తి వ్యవసాయం. వ్యవసాయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో ప్రసిద్ధి చెందింది. కాని పంట పండించే రైతులని ఎవ్వరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. వారు లేకపోతే మనం లేము. మనం మూడు పూటలా తింటున్నామంటే దానికి కారణం రైతులే. రైతులు లేకపోతే మనం బ్రతకలేము.కాబట్టి రైతన్నలే మనకు అన్నదాతలు. వారు బాగుంటేనే దేశం బాగుంటుంది.


ఇప్పుడు తాజాగా మన దేశంలో రైతు ఉద్యమం జరుగుతుంది. రైతు ఉద్యమంలో భాగంగా చాలా మంది నీరసనలు చెప్పట్టడం జరిగితుంది. అలాగే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే.ఇక దీప్ సిద్దూ అనే నటుడు ఇప్పుడిప్పుడే సాఫీగా జరిగి పోతున్న ఈ ఉద్యమంలో పుల్లలు పెట్టి వివాదం రేపాడు. వాడు ఇప్పుడు పరారిలో వున్నాడు. అతనిని పట్టుకుంటే ప్రభుత్వం నజరానా ఇస్తామని ప్రకటించింది. ఇక అతని కోసం గాలింపులు చేపడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...ఇంకా మీకు ఏ సమస్యలు వున్న ధైర్యంగా ఇండియా హెరాల్డ్ ని సంప్రదించండి. ఎందుకంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి  మంచి చెయ్యడమే ఇండియా హెరాల్డ్ ప్రధాన లక్ష్యం...


రిహాన్నాకు షాకిచ్చిన బార్బడోస్.. !

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>